గోగులపాటి కృష్ణమోహన్

My photo
కవి, రచయిత, జర్నలిస్టు.

Monday, 30 November 2015

హైక్ మొదటి సంకలనం !విఘ్నేశ్వరుడు"

                              విఘ్నేశ్వరుడు

వైదర్భిపుత్ర వినయ విధేయ ప్రధాత
సూక్ష్మజ్ఞానసహిత గజవదన సుచరిత్రార్త
విఘ్నాలతోసి సరస్వతీ,లక్ష్మీకటాక్ష వరదాత
తొలిపూజలందుకో గణనాథ ధర్మసంస్థాపనార్థ
సఛ్చిదా,సర్వదా వినాయకా నమోస్తుతే....

Sk 110
శశిధర్ వీరమల్ల
ఖానాపూర్
వరంగల్ జిల్లా




స క సంఖ్య 326
స క పేరు గోగులపాటి కృష్ణమోహన్
సూరారం కాలని, హైదరాబాదు

శుక్లాంభరం దాల్చి శాంతి కోరావు
శశివర్ణంబుతో ప్రసన్నమౌతావు
విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడవు
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా


  స క సంఖ్య 203-5 మాడుగుల మురళీధర శర్మ, సిద్ధిపేట  
 పల్లవి:(చక్కనయ్యాచందమామా మాదరి)

ఏకదంతా! వేడగానే- వేగరావయ్యా......!
భోగభాగ్యములిచ్చి మమ్ము
బ్రోవవేమయ్యా! మా !
స్వామినీవయ్యా!  "ఏకదంతా"
1.ప్రమథ గణముల నాయకా నిను - ప్రస్తుతింతు వినాయకా!
విఘ్ననాశక మాకుయెపుడూ -
విఘ్నముల రానీకురా!
విజయ గణపతీ - విశ్వమంతా
  విస్తరించావా-మా దిక్కునీవేగా!
             "ఏకదంతా"

2.ఘనముగా నవ  కైతలవ్నీ-గణపతీ గైకొమ్మురా ! లోకమంతా మోకరిల్లీ-నీకు పూజలు సేయుగా !
శోకవినుతా! శుభప్రదాతా!
శాంతికూర్చుమురా ....!   ప్రశాంతి నొసగుమురా !!
              "ఏకదంతా"
3.కరుణతో హైకూ కవులలో-
కాంక్ష మీరగ యుంటివా!
అరుణపుష్పములన్ని తెచ్చీ -
అర్పణము గావింతురా!
అర్థ రహితుడ ఆర్త తీర్చీ !
ఆదుకోవయ్యా మా కండనుండవయా "ఏకదంతా"


మామా కలువల పద్యము
మామానసమందునిల్చిమామది గెల్చెన్!
మామాదీవెనలనుగొను
మా! మాతృసుపలుకువిలువమాహాత్యమ్మే!
కార్తీక పున్నమి శుభాకాంక్షలతో!
మాముధశర్మ- మామ


SK256-10
రవీణ  చవాన్
పూణే.
*** గం గం గణపతయే నమః  ***
గం గం గణపతయే నమః
శ్రీం శ్రీం శ్రీ పతయే మమ
ప్రథమ పూజితం
విఘ్నవినాశకం
సిద్ధి బుద్ధి ప్రదాయకం
సిద్ధివినాయకం

గం గం గణపతయే నమః
శ్రీం శ్రీం శ్రీ పతయే మమ
నిగర్వం
నిరాడంబరం
ఏకదంతం
లంబోదరలకుమికరం

గం గం గణపతయే నమః
శ్రీం శ్రీం శ్రీ పతయే మమ
సురవర పూజిత  వదనం
సర్వ కుసుమ దర్భ సువార్చితం
లక్ష్మి వాణీ సమర్చితం
వందే గణనాయకం

గం గం గణపతయే నమః
శ్రీం శ్రీం శ్రీ పతయే మమ
త్వమేవం
నరనారాయణ వంద్యుం
త్రైలోక వాత్సల్య ప్రియం
శ్రీ విఘ్నేశ్వరం

గం గం గణపతయే నమః
శ్రీం శ్రీం శ్రీ పతయే మమ
మాతాపిత పూజితం
సకల గుణ సంపన్నం
ఋష్య గణ వందితం
ప్రమధ గణనాయకం

గం గం గణపతయే నమః
శ్రీం శ్రీం శ్రీ పతయే మమ
విద్యా వినయ ప్రదంతం
సర్వ లోకైక సేవితం
వందనం వందనం
శ్రీ శ్రీ సిద్ధి వినాయకం

మానవ సంబంధాలను మరు మల్లెలుగ పూయించు వినాయకా
మతోన్మాదమును రూపు మాపుము వినాయకా
నవరాత్రులెల్ల వినాయకా నీకు నానావిధ పూజలు వినాయకి
నిమజ్జనంతో వినాయకా నిస్వార్థముగ ఉండుమను నీతిని తెలిపితివి వినాయకా చేట చెవులతో ఎక్కువ వినాలనే సూక్ష్మము తెలిపితివి వినాయకా
మా హైక్ కవితలనెల్ల వినాయకా హైలెట్ చేయుము వినాయకా

ఎస్.కే.203-5
తేదీ: 29.11.2015
మాడుగుల మురళీధర శర్మ,
 సిద్ధిపేట  
చక్కనయ్యాచందమామామాదరి
                  : పల్లవి:

ఏకదంతా! వేడగానే- వేగరావయ్యా......!
భోగభాగ్యములిచ్చి మమ్ము
బ్రోవవేమయ్యా! మా !
స్వామినీవయ్యా!  "ఏకదంతా"
1.ప్రమథ గణముల నాయకా నిను - ప్రస్తుతింతు వినాయకా!
విఘ్ననాశక మాకుయెపుడూ -
విఘ్నముల రానీకురా!
విజయ గణపతీ - విశ్వమంతా
  విస్తరించావా-మా దిక్కునీవేగా!
             "ఏకదంతా"

2.ఘనముగా నవ  కైతలవ్నీ-గణపతీ గైకొమ్మురా ! లోకమంతా మోకరిల్లీ-నీకు పూజలు సేయుగా !
శోకవినుతా! శుభప్రదాతా!
శాంతికూర్చుమురా ....!   ప్రశాంతి నొసగుమురా !!
              "ఏకదంతా"
3.కరుణతో హైకూ కవులలో-
కాంక్ష మీరగ యుంటివా!
అరుణపుష్పములన్ని తెచ్చీ -
అర్పణము గావింతుమూ!
అర్థ రహితుల నార్తి తీర్చీ !
ఆదుకోవయ్యా మా కండనుండవయా "ఏకదంతా"
🐭🐭🐭🐭🐭🐭🐭





సహస్రకవిసంఖ్య =79
స.క పేరు=దివాకరశాస్త్రి
ఊరు=వికారాబాదు
శీర్షిక=గణపతిసప్తరత్నావళి
ఓంనమఃశివాయ
ఓంగంగణపతయేనమః
1-:
ఓంకారరూపగణనా
థాకష్టాలుతొలగించుధాతవునీవే
ఆకారాలన్నింటన్
మొక్కెదమయ్యాఅనంతమహిమాన్వితుడా...!
2-:
శ్రీవీణానాయకుడా
శ్రీవిఘ్నేశ్వరకళాత్మసంగీతనిధీ
పావనరూపంనీదే
మావిఘ్నాలుపరిమార్చుమహిమాన్వితుడా,.,!
3-:
జైజైమూషికవాహన
జైజైశివప్రాణలింగజయముగతెచ్చే
జైజైపార్వతితనయా
జైజైబాలప్రతిరూపజలసంరక్షా...!
4-:
జైవిష్ణుచక్రప్రియుడా
జైవిఘ్నాలుతొలగించుజయగణనాథా
జైవిమలస్వరూపామృత
జైవిజ్ఞానప్రభువయ్యజయగణనాథా...!
5-:
జైజైగణనాయకుడా
జైజైగౌరీతనయవిజయవిఘ్నేశా
జైజైగుంజీలప్రియా
జైజైలంబోదరాయజైజైదేవా.,!
6-;
జైఅరుణకాంతినిలయా
జైఆపదాంతపురుషజైఅనరాదా
జైఅర్కప్రతిమదేవా
జైఆధిపురుషహరిప్రియజలసంరక్షా...!
7-:
జయమంగళమనెశంభుత
నయుడకుసర్వేశ్వరుండనిర్మలవాసా
జయమంగలమనెవిద్యల
రాయుడవిశ్వేశ్వరుండరక్షించుమయా.,!
*****దివాకరశాస్త్రి*****

sk 165
లింగాల క్రిష్ణాగౌడ్
భోసి.
ఓ బొజ్జ గణపయ్య...
            ఓ ముద్దు గణపయ్య...
విఘ్నములను రూపుమాపి
విజయాలను చేకూర్చు
తొలి పూజలందుకొని
మమ్ములను దీవించు
మూషిక వాహనా
మురిపాల గణపయ్య
సంకటములను తొలగించె
ఓ సిద్ది గణపయ్య...

sk 62
నరేందర్ నేత వనం
ఊరు: హైదరాబాద్
శీర్షిక: విఘ్నేశ్వరా

మదిలోన ఒక సంకల్పం
పక్కనే పడకేసిన సంకుచిత్వం
కోటి ఆశలు కొంగొత్త కోరికలు
మరు క్షణమే మొలకెత్తు
సందేహాలు
ప్రయత్నమునకై వేసిన అడుగును
పట్టు సడలించును అంతలోన
చంచలమైన స్వభావము
చలనగతిని మార్చుతుండ
పరీక్ష రాయకనే ఫలితమునెంచ
పామరుడనైతిని
సంశయమును పటాపంచలు
చేసి విజయబాటలో
పయనింప నను నడుపుమా
విఘ్నేశ్వరా! గణాధిపా

sk62
నరేందర్ నేత వనం
Skno322.గడ్డం లక్ష్మణ్ కాటారం కరీంనగర్.9848693280.

*విఘ్నేశ్వర కీర్తన*పల్లవి."

 విఘ్ననాయకాది దేవ విశ్వరక్షకా..2/
విష్ణుప్రియామోదక ఆరాధ్యగజముఖా../విఘ్న/.  

 చరణం/.
హిమశైలసుతావరా  
ఇందిరా కరా;
ప్రమదాది గణాదిపత్య పాహిసురవరా..      సుముఖాయ మహాదిదేవ   సూనుతప్రియా.2/
సమపురాణ లిఖిత సర్వసిధ్ధి ప్రదాయా../విఘ్న/
చరణం 2
కుంజర భవబంజనా కుమారసన్నితా..వింజామరలా శ్రవణ వినోద నందిత 2/  
   శింజిని లలితాది కల్ప శివప్రియాననా..2/కంజాత       ధళాది మాచి పత్రశుభకరా.2విఘ్ననాయకాదిదేవ/.                              
Sk 234,
పత్తిపాటి రమేష్ నాయుడు,
దామలచెరువు,
చిత్తూరు జిల్లా.

🌺వినాయక స్తుతి🌺

లంబోదర,
సంకటహర,
శివకుమార,
కుమార సోదర,
ప్ర మదగణాధిప,
శ్రీభవ్యరూప,
కరిస్వరూప,
ఓం గణేష,
శ్రీవిఘ్నేష,
సిధ్ధి బుద్ధి సమేత,
పార్వతీ తనయ,
గుణశీల వినయ,
ప్ర ళయకాళ రయ,
నమోనమః

స.క.౯౫౬
అంబటి భానుప్రకాశ్.
గద్వాల.
శీర్షిక: యేకదంతుడు..
సకలములయిన పనులను చేయు వేళ
నిన్నుదలచిన జయమది నిక్కమేను
మూషికమునెక్కి జనులకుముదముగూర్చె
యేకదంతనిను దలతు హాయి నిమ్ము.
వినాయకా !
విజ్ఞానాలకు అధిపతివి
విజయాలకు మూలపురుషుడువి
ప్రకృతమ్మ ముద్దుబిడ్డవి
పూజవిదానాలకి ప్రథముడివి
సహస్ర లక్ష్యలకు సహయకుడివి
సహస్ర విద్యలకు సారధివి
సహస్ర జ్ఞాన బోధకుడివి
భవిష్యత్తు తరాలకి ప్రకాశకుడివి
సహస్రకోటి భక్తితో కవితాపుష్పాలు
సహస్రకవుల కవుల తరపున
సహస్ర కవితాభిషేకాలు
ఒకసారి స్మరిస్తే పాపహరణం
ఒకసారి  ప్రార్థిస్తే సిరులునొసగు
ఒకసారి  ధ్యానిస్తే కష్టాలు తొలగు
ఒకసారి దర్శిస్తే శాంతి కలుగు
ఒకసారి పూజిస్తే కోరికలు తీరు
ఒకసారి పిలిస్తే ముక్తిని జే‍రు
సర్వలోక విఘ్నాల రక్షకుడు
నీవే కదా గణనాథా గణపతిదేవా !
    పుల్లా.రామాంజనేయులు
             కర్నూలు జిల్లా
                Sk :725
            9491851349



S K-452 నీలకంఠ,ఆదిలాబాదు.
9440037012
శీర్షిక:
ఉవిద దేహమంత నవనీతమున జేసి,
మనసునట్లుజేయ మరచె ధాత
లోహము మగవాని దేహమందున జేర్చి,
మంచి వెన్ననెంచి మనసుజేసె.

మనసు దోచుకున్న మధురంపు జవరాలు,
అలుక బూనినపుడు పలుకబోదు.
కనుల ఎరుపుబోదు మనసున దయరాదు,
అలుకదీర్చుటెటులొ తెలియరాదు.


ఓం
స.క.  707
గుడిసి ఓబుళపతి
కదిరి
కవిత సంఖ్య   1

శీర్షిక     వినాయకుడు

విశ్వసాహితీ లోకానికి తొలి లేఖకుడు వినాయకుడు
పార్వతీ పరమేశ్వరుల ప్రథమపుత్రుడు వినాయకుడు
ఆది పూజలు అందుకొనే అవిఘ్నుడు వినాయకుడు
ప్రజలకు మోదమునిచ్చే ప్రమోదుడు వినాయకుడు
మనుష్యజాతికి ముక్తినిచ్చే ముక్తిదాయుడు వినాయకుడు
నరుల వికృతచేష్టలను వికటింపజేసే వికటాయుడు వినాయకుడు
రౌద్ర గుణాన్ని పారద్రోలే రుద్ర ప్రియుడు వినాయకుడు
అమంగళమును తొలగించే మంగళమూర్తి వినాయకుడు
బహుఅక్షరాలను ఇచ్చిన ఏకాక్షరుడు వినాయకుడు
బుద్ధి మంతులను సిద్ధంచేసిన బుద్ధి ప్రియుడు వినాయకుడు
అసురులను అంతమొందించిన సురాగ్రజాయుడు వినాయకుడు
సర్వలోకాన్ని రక్షించే సర్వేశ్వరాయుడు వినాయకుడు
జగాన్నిరక్షించే గజాననుడు వినాయకుడు
లోపాలను సరిదిద్దే ఫాలచంద్రాయుడు వినాయకుడు
భిన్న వర్గాలను ఏకంచేసిన భిన్నదంతుడు వినాయకుడు
లోకానికి సుఖాలనిచ్చే సుముఖాయుడు వినాయకుడు
ఉపకారగుణాన్ని నేర్పిన ఉమాపుత్రుడు వినాయకుడు
దుర్గుణాలను నిర్మూలించె గణాధిపతి వినాయకుడు
బోళాశంకరుని ఎదురించిన లంబోదరుడు వినాయకుడు
అష్టకష్టాలను నివారించే అష్ట రూపుడు వినాయకుడు
నరులకు వరాలనిచ్చే వరసిద్ధుడు వినాయకుడు


వ్యాసవిరచిత భారతాన్ని లిఖించి  మా కందించావు
మా సంకటాలు తొలగేలా ప్రతిమవై
దర్భిపుత్ర వినయ విధేయ ప్రధాత
సూక్ష్మజ్ఞానసహిత గజవదన సుచరిత్రార్త
విఘ్నాలతోసి సరస్వతీ,లక్ష్మీకటాక్ష వరదాత
తొలిపూజలందుకో గణనాథ ధర్మసంస్థాపనార్థ
సఛ్చిదా,సర్వదా వినాయకా నమోస్తుతే....

Sk 110
శశిధర్ వీరమల్ల
ఖానాపూర్
వరంగల్ జిల్లా


స క సంఖ్య 326
స క పేరు గోగులపాటి కృష్ణమోహన్
సూరారం కాలని, హైదరాబాదు

శుక్లాంభరం దాల్చి శాంతి కోరావు
శశివర్ణంబుతో ప్రసన్నమౌతావు
విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడవు
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా
  అస్.కే.203-5 మాడుగుల మురళీధర శర్మ, సిద్ధిపేట  

 పల్లవి:(చక్కనయ్యాచందమామా మాదరి)

ఏకదంతా! వేడగానే- వేగరావయ్యా......!
భోగభాగ్యములిచ్చి మమ్ము
బ్రోవవేమయ్యా! మా !
స్వామినీవయ్యా!  "ఏకదంతా"
1.ప్రమథ గణముల నాయకా నిను - ప్రస్తుతింతు వినాయకా!
విఘ్ననాశక మాకుయెపుడూ -
విఘ్నముల రానీకురా!
విజయ గణపతీ - విశ్వమంతా
  విస్తరించావా-మా దిక్కునీవేగా!
             "ఏకదంతా"

2.ఘనముగా నవ  కైతలవ్నీ-గణపతీ గైకొమ్మురా ! లోకమంతా మోకరిల్లీ-నీకు పూజలు సేయుగా !
శోకవినుతా! శుభప్రదాతా!
శాంతికూర్చుమురా ....!   ప్రశాంతి నొసగుమురా !!
              "ఏకదంతా"
3.కరుణతో హైకూ కవులలో-
కాంక్ష మీరగ యుంటివా!
అరుణపుష్పములన్ని తెచ్చీ -
అర్పణము గావింతురా!
అర్థ రహితుడ ఆర్త తీర్చీ !
ఆదుకోవయ్యా మా కండనుండవయా "ఏకదంతా"


మామా కలువల పద్యము
మామానసమందునిల్చిమామది గెల్చెన్!
మామాదీవెనలనుగొను
మా! మాతృసుపలుకువిలువమాహాత్యమ్మే!
కార్తీక పున్నమి శుభాకాంక్షలతో!
మాముధశర్మ- మామ


SK256-10
రవీణ  చవాన్
పూణే.
*** గం గం గణపతయే నమః  ***
గం గం గణపతయే నమః
శ్రీం శ్రీం శ్రీ పతయే మమ
ప్రథమ పూజితం
విఘ్నవినాశకం
సిద్ధి బుద్ధి ప్రదాయకం
సిద్ధివినాయకం

గం గం గణపతయే నమః
శ్రీం శ్రీం శ్రీ పతయే మమ
నిగర్వం
నిరాడంబరం
ఏకదంతం
లంబోదరలకుమికరం

గం గం గణపతయే నమః
శ్రీం శ్రీం శ్రీ పతయే మమ
సురవర పూజిత  వదనం
సర్వ కుసుమ దర్భ సువార్చితం
లక్ష్మి వాణీ సమర్చితం
వందే గణనాయకం

గం గం గణపతయే నమః
శ్రీం శ్రీం శ్రీ పతయే మమ
త్వమేవం
నరనారాయణ వంద్యుం
త్రైలోక వాత్సల్య ప్రియం
శ్రీ విఘ్నేశ్వరం

గం గం గణపతయే నమః
శ్రీం శ్రీం శ్రీ పతయే మమ
మాతాపిత పూజితం
సకల గుణ సంపన్నం
ఋష్య గణ వందితం
ప్రమధ గణనాయకం

గం గం గణపతయే నమః
శ్రీం శ్రీం శ్రీ పతయే మమ
విద్యా వినయ ప్రదంతం
సర్వ లోకైక సేవితం
వందనం వందనం
శ్రీ శ్రీ సిద్ధి వినాయకం

మానవ సంబంధాలను మరు మల్లెలుగ పూయించు వినాయకా
మతోన్మాదమును రూపు మాపుము వినాయకా
నవరాత్రులెల్ల వినాయకా నీకు నానావిధ పూజలు వినాయకి
నిమజ్జనంతో వినాయకా నిస్వార్థముగ ఉండుమను నీతిని తెలిపితివి వినాయకా చేట చెవులతో ఎక్కువ వినాలనే సూక్ష్మము తెలిపితివి వినాయకా
మా హైక్ కవితలనెల్ల వినాయకా హైలెట్ చేయుము వినాయకా
ఎస్.కే.203-5
తేదీ: 29.11.2015
మాడుగుల మురళీధర శర్మ,
 సిద్ధిపేట  
చక్కనయ్యాచందమామామాదరి
                  : పల్లవి:

ఏకదంతా! వేడగానే- వేగరావయ్యా......!
భోగభాగ్యములిచ్చి మమ్ము
బ్రోవవేమయ్యా! మా !
స్వామినీవయ్యా!  "ఏకదంతా"
1.ప్రమథ గణముల నాయకా నిను - ప్రస్తుతింతు వినాయకా!
విఘ్ననాశక మాకుయెపుడూ -
విఘ్నముల రానీకురా!
విజయ గణపతీ - విశ్వమంతా
  విస్తరించావా-మా దిక్కునీవేగా!
             "ఏకదంతా"

2.ఘనముగా నవ  కైతలవ్నీ-గణపతీ గైకొమ్మురా ! లోకమంతా మోకరిల్లీ-నీకు పూజలు సేయుగా !
శోకవినుతా! శుభప్రదాతా!
శాంతికూర్చుమురా ....!   ప్రశాంతి నొసగుమురా !!
              "ఏకదంతా"
3.కరుణతో హైకూ కవులలో-
కాంక్ష మీరగ యుంటివా!
అరుణపుష్పములన్ని తెచ్చీ -
అర్పణము గావింతుమూ!
అర్థ రహితుల నార్తి తీర్చీ !
ఆదుకోవయ్యా మా కండనుండవయా "ఏకదంతా"
🐭🐭🐭🐭🐭🐭🐭





సహస్రకవిసంఖ్య =79
స.క పేరు=దివాకరశాస్త్రి
ఊరు=వికారాబాదు
శీర్షిక=గణపతిసప్తరత్నావళి
ఓంనమఃశివాయ
ఓంగంగణపతయేనమః
1-:
ఓంకారరూపగణనా
థాకష్టాలుతొలగించుధాతవునీవే
ఆకారాలన్నింటన్
మొక్కెదమయ్యాఅనంతమహిమాన్వితుడా...!
2-:
శ్రీవీణానాయకుడా
శ్రీవిఘ్నేశ్వరకళాత్మసంగీతనిధీ
పావనరూపంనీదే
మావిఘ్నాలుపరిమార్చుమహిమాన్వితుడా,.,!
3-:
జైజైమూషికవాహన
జైజైశివప్రాణలింగజయముగతెచ్చే
జైజైపార్వతితనయా
జైజైబాలప్రతిరూపజలసంరక్షా...!
4-:
    జైవిష్ణుచక్రప్రియుడా
జైవిఘ్నాలుతొలగించుజయగణనాథా
   జైవిమలస్వరూపామృత
జైవిజ్ఞానప్రభువయ్యజయగణనాథా...!
5-:
జైజైగణనాయకుడా
జైజైగౌరీతనయవిజయవిఘ్నేశా
జైజైగుంజీలప్రియా
జైజైలంబోదరాయజైజైదేవా.,!
6-;
జైఅరుణకాంతినిలయా
జైఆపదాంతపురుషజైఅనరాదా
జైఅర్కప్రతిమదేవా
జైఆధిపురుషహరిప్రియజలసంరక్షా...!
7-:
జయమంగళమనెశంభుత
నయుడకుసర్వేశ్వరుండనిర్మలవాసా
జయమంగలమనెవిద్యల
రాయుడవిశ్వేశ్వరుండరక్షించుమయా.,!
*****దివాకరశాస్త్రి*****

sk 165
లింగాల క్రిష్ణాగౌడ్
భోసి.
ఓ బొజ్జ గణపయ్య...
            ఓ ముద్దు గణపయ్య...
విఘ్నములను రూపుమాపి
విజయాలను చేకూర్చు
తొలి పూజలందుకొని
మమ్ములను దీవించు
మూషిక వాహనా
మురిపాల గణపయ్య
సంకటములను తొలగించె
ఓ సిద్ది గణపయ్య...
sk 62
నరేందర్ నేత వనం
ఊరు: హైదరాబాద్
శీర్షిక: విఘ్నేశ్వరా

మదిలోన ఒక సంకల్పం
పక్కనే పడకేసిన సంకుచిత్వం
కోటి ఆశలు కొంగొత్త కోరికలు
మరు క్షణమే మొలకెత్తు
సందేహాలు
ప్రయత్నమునకై వేసిన అడుగును
పట్టు సడలించును అంతలోన
చంచలమైన స్వభావము
చలనగతిని మార్చుతుండ
పరీక్ష రాయకనే ఫలితమునెంచ
పామరుడనైతిని
సంశయమును పటాపంచలు
చేసి విజయబాటలో
పయనింప నను నడుపుమా
విఘ్నేశ్వరా! గణాధిపా

sk62
నరేందర్ నేత వనం
Skno322.గడ్డం లక్ష్మణ్ కాటారం కరీంనగర్.9848693280.

*విఘ్నేశ్వర కీర్తన*పల్లవి."

 విఘ్ననాయకాది దేవ విశ్వరక్షకా..2/
విష్ణుప్రియామోదక ఆరాధ్యగజముఖా../విఘ్న/.  

 చరణం/.
హిమశైలసుతావరా  
ఇందిరా కరా;
ప్రమదాది గణాదిపత్య పాహిసురవరా..      సుముఖాయ మహాదిదేవ   సూనుతప్రియా.2/
సమపురాణ లిఖిత సర్వసిధ్ధి ప్రదాయా../విఘ్న/
చరణం 2
కుంజర భవబంజనా కుమారసన్నితా..వింజామరలా శ్రవణ వినోద నందిత 2/  
   శింజిని లలితాది కల్ప శివప్రియాననా..2/కంజాత       ధళాది మాచి పత్రశుభకరా.2విఘ్ననాయకాదిదేవ/.                              
Sk 234,
పత్తిపాటి రమేష్ నాయుడు,
దామలచెరువు,
చిత్తూరు జిల్లా.

🌺వినాయక స్తుతి🌺

లంబోదర,
సంకటహర,
శివకుమార,
కుమార సోదర,
ప్ర మదగణాధిప,
శ్రీభవ్యరూప,
కరిస్వరూప,
ఓం గణేష,
శ్రీవిఘ్నేష,
సిధ్ధి బుద్ధి సమేత,
పార్వతీ తనయ,
గుణశీల వినయ,
ప్ర ళయకాళ రయ,
నమోనమః
స.క.౯౫౬
అంబటి భానుప్రకాశ్.
గద్వాల.
శీర్షిక: యేకదంతుడు..
సకలములయిన పనులను చేయు వేళ
నిన్నుదలచిన జయమది నిక్కమేను
మూషికమునెక్కి జనులకుముదముగూర్చె
యేకదంతనిను దలతు హాయి నిమ్ము.
వినాయకా !
విజ్ఞానాలకు అధిపతివి
విజయాలకు మూలపురుషుడువి
ప్రకృతమ్మ ముద్దుబిడ్డవి
పూజవిదానాలకి ప్రథముడివి
సహస్ర లక్ష్యలకు సహయకుడివి
సహస్ర విద్యలకు సారధివి
సహస్ర జ్ఞాన బోధకుడివి
భవిష్యత్తు తరాలకి ప్రకాశకుడివి
సహస్రకోటి భక్తితో కవితాపుష్పాలు
సహస్రకవుల కవుల తరపున
సహస్ర కవితాభిషేకాలు
ఒకసారి స్మరిస్తే పాపహరణం
ఒకసారి  ప్రార్థిస్తే సిరులునొసగు
ఒకసారి  ధ్యానిస్తే కష్టాలు తొలగు
ఒకసారి దర్శిస్తే శాంతి కలుగు
ఒకసారి పూజిస్తే కోరికలు తీరు
ఒకసారి పిలిస్తే ముక్తిని జే‍రు
సర్వలోక విఘ్నాల రక్షకుడు
నీవే కదా గణనాథా గణపతిదేవా !
    పుల్లా.రామాంజనేయులు
             కర్నూలు జిల్లా
                Sk :725
            9491851349



S K-452 నీలకంఠ,ఆదిలాబాదు.
9440037012
శీర్షిక:
ఉవిద దేహమంత నవనీతమున జేసి,
మనసునట్లుజేయ మరచె ధాత
లోహము మగవాని దేహమందున జేర్చి,
మంచి వెన్ననెంచి మనసుజేసె.

మనసు దోచుకున్న మధురంపు జవరాలు,
అలుక బూనినపుడు పలుకబోదు.
కనుల ఎరుపుబోదు మనసున దయరాదు,
అలుకదీర్చుటెటులొ తెలియరాదు.
ఓం
స.క.  707
గుడిసి ఓబుళపతి
కదిరి
కవిత సంఖ్య   1

శీర్షిక     వినాయకుడు


విశ్వసాహితీ లోకానికి తొలి లేఖకుడు వినాయకుడు
పార్వతీ పరమేశ్వరుల ప్రథమపుత్రుడు వినాయకుడు
ఆది పూజలు అందుకొనే అవిఘ్నుడు వినాయకుడు
ప్రజలకు మోదమునిచ్చే ప్రమోదుడు వినాయకుడు
మనుష్యజాతికి ముక్తినిచ్చే ముక్తిదాయుడు వినాయకుడు
నరుల వికృతచేష్టలను వికటింపజేసే వికటాయుడు వినాయకుడు
రౌద్ర గుణాన్ని పారద్రోలే రుద్ర ప్రియుడు వినాయకుడు
అమంగళమును తొలగించే మంగళమూర్తి వినాయకుడు
బహుఅక్షరాలను ఇచ్చిన ఏకాక్షరుడు వినాయకుడు
బుద్ధి మంతులను సిద్ధంచేసిన బుద్ధి ప్రియుడు వినాయకుడు
అసురులను అంతమొందించిన సురాగ్రజాయుడు వినాయకుడు
సర్వలోకాన్ని రక్షించే సర్వేశ్వరాయుడు వినాయకుడు
జగాన్నిరక్షించే గజాననుడు వినాయకుడు
లోపాలను సరిదిద్దే ఫాలచంద్రాయుడు వినాయకుడు
భిన్న వర్గాలను ఏకంచేసిన భిన్నదంతుడు వినాయకుడు
లోకానికి సుఖాలనిచ్చే సుముఖాయుడు వినాయకుడు
ఉపకారగుణాన్ని నేర్పిన ఉమాపుత్రుడు వినాయకుడు
దుర్గుణాలను నిర్మూలించె గణాధిపతి వినాయకుడు
బోళాశంకరుని ఎదురించిన లంబోదరుడు వినాయకుడు
అష్టకష్టాలను నివారించే అష్ట రూపుడు వినాయకుడు
నరులకు వరాలనిచ్చే వరసిద్ధుడు వినాయకుడు


వ్యాసవిరచిత భారతాన్ని లిఖిం చి  మా కందించావు
మా సంకటాలు
తొలగేలా ప్రతి మాసం  సంకట హర చతుర్ధి నిచ్చ వు
ఏ పూజ నైనా అగ్ర పూజ నీదే స్వామీ
నీ పై రాయాలంటే నాకు బుద్ది సిద్దింపచేయవయా
విఘ్నరాజా , గజాననా పాహిమాం పాహిమాం
చిన్ని వాహనం తో మాకు ఒద్దిక నేర్పావు
వినదగు నెవ్వరు చెప్పిన అంటూ పెద్ద చెవుల అర్ధం తెలిపావు
గుజ్జు రూపమే పేరుకి , బహు గట్టి వాడవు గణపయ్యా !
అందరి పెళ్ళికి నీకే తొలి ఆహ్వానం
కానీ , నీ పెళ్ళి లో కలిగిన విఘ్నాం (పోయిన తాళి కై )సరిచేయడం కోసం ఇంటింటా నీ వాహనం వెతుకులాట
భోళశంకర సుత కుడుములకే  ఆనందించే అల్ప సంతోషివి
కానీ మేం అల్ప మానవులం , కోరికలు అనల్పం
క్షమించి  దయ చూపుమయా దేవా !
స క సంఖ్య 585
ముటుకూరు అరుణ
హన్మకొండ

అగ్రపూజ్యుడు గణపయ్య:-

వ్యాసవిరచిత భారతాన్ని లిఖించి  మా కందించావు...
మా సంకటాలు తొలగేలా ప్రతి మాసం  సంకటహర చతుర్ధినిచ్చావు...
ఏ పూజలోనైనా అగ్ర పూజ నీదేస్వామీ...
నీ పై రాయాలంటే నాకు బుద్ది సిద్దింపచేయవయా ....
విఘ్నరాజా, గజాననా పాహిమాం పాహిమాం ...
చిన్ని వాహనం తో మాకు ఒద్దిక నేర్పావు,
వినదగు నెవ్వరు చెప్పిన అంటూ పెద్ద చెవుల అర్ధం తెలిపావు,
గుజ్జు రూపమే పేరుకి.... బహు గట్టి వాడవు గణపయ్యా !
అందరి పెళ్ళికి నీకే తొలి ఆహ్వానం
కానీ , నీ పెళ్ళి లో కలిగిన విఘ్నం (పోయిన తాళి కై )సరిచేయడం కోసం ఇంటింటా నీ వాహనం వెతుకులాట....
భోళాశంకర సుతా.... కుడుములకే  ఆనందించే అల్ప సంతోషివి
కానీ... మేం అల్ప మానవులం , కోరికలు అనల్పం
క్షమించి  దయ చూపుమయా దేవా !
ఓం
స.క.  707
గుడిసి ఓబుళపతి
కదిరి

విద్యార్థుల వికృత చేష్టలు మితిమీరెను వినాయకా
సద్బుద్ధులు నేర్పి చక్కదిద్దు వారిని సిద్ధివినాయకా
సభ్యసమాజానికి సభ్యత నేర్పు వినాయకా
పెడదారి పట్టే పిల్లలను మందలించుటే మర్యాద శ్రీ పతి


నాగవెల్లి ప్రసాద్ ( స. కవి - 19 )
కరీంనగర్.
-------------------------------------------------
శీర్షిక : గణేశ స్తుతి.

నమో నమో గణేశా..
నమో నమో విఘ్నేశా..
తొలి పూజ అందుకుని,
మా జీవితాల్ని చక్కదిద్దు
ఉండ్రాళ్ళని ఆరగించి,
ఉన్నత స్థాయికి పంపించు
వెలగ కాయని ఆరగించి,
వెలుగు ని ప్రసాదించు
విఘ్నాలను తొలగించి,
విజయాలను అందించు
నమో నమో గణేశా..
నమో నమో విఘ్నేశా....
----------------------
నాగవెల్లి ప్రసాద్ ( స. కవి - 19 )
కరీంనగర్.
Sk 871
Siri labala
Pundi ( r.s )
Vajrapukotturu
Srikakulam
Shirshika  " విఘ్నవినాశక "
మాతృ దేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ అన్న పదాలలో
విలువైన సందేశం వుందని తెలియ చెప్పిన ఘనత వున్న "ఓ ఆది దేవ"
తల్లి తండ్రుల దివనలే శ్రీరామ రక్షని
వారి ప్రదక్షన్లోనే ప్రపంచం మొత్తాన్ని చుట్టి రావొచ్చని చెప్పిన " ఓ బొజ్జ గణపయ్య"
సర్వసిద్ది శుద్దమైన మనస్సుకే సాధ్యమని చెప్పిన "ఓ సిద్ది వినాయక"
అమ్మానాన్నల అనురాగమే అమృత తుల్యమని చెప్పిన "ఓ ఆది పూజ్య గజానన "
సకల శుభాలతో ప్రపంచం విరాజిల్లుతోందని
భ్రమ పడితే అది నీ పొరపాటే
తన వంటికి పెట్టిన నలుగు పిండితో
ప్రతిమ చేసి ప్రాణం పోసిన "నీ తల్లి ఎక్కడ"
తన పొత్తిళ్ళలో నలుసుని
ముళ్ళ పొదల్లో పారేసిన "ఈ నాటి తల్లులెక్కడ"
ఆలి కోరికతో నీకు మళ్లీ ప్రాణం పోసిన "నీ తండ్రి పరమ శివుడు ఎక్కడ"
కంటి పాపని కన్నీటి పాలు చేసేందుకు కూడా వెనుకాడకుండా
డబ్బుకు అమ్మేసే కరడు కట్టిన "కన్న తండ్రులెక్కడ"
మాయమర్మాలతో మనుషుల్ని మనుషులే దగా చేస్తున్నారంటే నమ్మవేమో
దేవుని పేరు చెప్పి దగా చేస్తున్న "ఘరానా మోసగాల్లు "
అ దగాలో మోసపోతున్న "నిర్బాగ్యులు"
అలాంటి అక్రమాలు నీకు కన్పిస్తున్నాయా
నిజంగానే కన్పిస్తే
కనికరించి కుళ్ళి పోతున్న సమాజాన్ని సేద్యం చెయ్య డానికి
ఒక్క సారి మళ్లీ పుట్టవయ్యా " విఘ్నవినాశక "

సిరి.లాబాల sk 871
SK-206
మావిశ్రీ మణి మాణిక్యం
శేరిలింగంపల్లి, హైదరాబా.
------------------------------
జై వినాయక!
...................
గం గణపతి-- గంగం గజముఖి
చాటింగులు ఎక్కువై తె చీటింగులకు స్ఠానమౌను, మీటింగులు ఎక్కువైన మోసాలకు నెలవౌవును, సహజమైన శైలిలోనే
సాగిద్దాం ప్రస్థానం, సహస్ర కవితా సామ్రాజ్యాన్ని నిర్మించి, సమిష్టిగా, సమర్థంగ ఎదురులేక ఏలేద్దాం, చెప్పినదే చెప్పకుండ చేసినదే చేయకుండ సకల జనుల సౌభాగ్యం సాధించుటె లక్ష్యంగా సమిష్టిగా సహస్ర గళశంఖారవం పూరిద్దాం అదే మన తొలి నినాదమని విఘ్ననాయకునికి వినిపిద్దాం.ఇదే మన శ్రమదానమని సమాజానికి నివేదిద్దాం.
జై వినాయక! - జైజై సహస్ర కవినాయకా!!
         🌹~:శుభం:~🌺


సహస్ర కవి సంఖ్య: 244
స. క. పేరు: కడబాల నాగేశ్వరరావు.
ఊరు: ముసురుమిల్లి
సెల్: 7382356659

🙏  ఆది వందనంబు  🙏

ఆటవెలది:
ఆదివందనంబు అగజాననునిజేసి
కవితలల్లు మంచి కరుణ నొంది
శారదాంబ! పాద చరణాల ముందుండి
అమ్మ వీణ తుడిచి హారతిచ్చి

వేయి మంది కవుల వేదిక హైక్కనే!
విలువ కలిగి నట్టి వింత దెలిపి
విజయ పథము చేరి విరుల పండించంగ
ఆత్మబలము నిచ్చి ఆదు కొనుమ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

స.క--174.
గంభీరావుపేట.యాదగిరి.
సిద్దిపేట,
శీర్షిక: ఓం గణపతి:
ప:: ఓం గణపతి  ఓంకార గణపతి
శ్రీ గణపతి సిరులొలికె గణపతి,
రావయ్యా గణపతీ...
నీ మీదే మామతి!!ఓం!!
*చ:: మొదటి  పూజలందుకునే మోక్షగణపతి
ముల్లోకాలల్లో మాకు చూపు సద్గతి,
ఏకదంతుడివయ్యా ఓ గణపతి --2
ఎలుక వాహనం మా గణపతి! !ఓం!!
*చ::గౌరమ్మకు ప్రియమైన. పుత్రుడివయ్యా
గారాబంతో  పెంచే  నిను శంకరయ్యా,
గణవంతుడు నీవయ్యా ఏకదంతుడా--2
గరళకంఠ పుత్ర నీకు వందనాలయా!!ఓం!!
*చ::వీధి- వీధిలో నీకు విజ్ణాపనలూ
పల్లే-పల్లేనా నీకు పవిత్ర. పూజలు,
నగరమంత నీమహిమలు చూసి మ్రొక్కిరి--2
రాష్ట్రమంత నీపూజలు చేసి కొలిచిరి!!ఓం!!
*చ::ప్రతి క్షణము నీ రూపమె మా హృదయంలో
ప్రతియేట ప్రత్యేక పూజలు ఇలలో,
ప్రతి నోట భక్తితోడ భజనలందుకుంటవు--2
ప్రజలందరి పాలించే ప్రథమ దైవమే  నీవు!!ఓం!!
29-11-2015.
Ph 9440617611.


స.క.సం.452,నీలకంఠ-ఆదిలాబాద్.
శీర్షిక: వినాయక ప్రార్ధన.
ఆదిపరాశక్తి అమ్మయై లాలించి
జోలపాటలు పాడ జోగెనెవడు,
ఆదిదేవుండతి అనురాగ వశమున
చంకనెత్తుకొనంగ గారాము సల్పెనెవడు,
షణ్ముఖసేనాని చక్కని తమ్ముడై
చేదోడుగానుండ చెలగెనెవడు,
ఎలుక వాహసమున ఎల్ల లోకములను
అవలీలగా దిరిగి అలరెనెవడు,

అతడు విఘ్నాల దొలగించు ఆదిమూర్తి,
శుభములీయంగ ముందుండు సుందరుండు,
కవితలల్లెడు ఘనకీర్తి కలుగజేసి,
కరుణ మమ్మేలుమో బొజ్జ గణపతయ్య

SK - 0412బబ
పార్థసారథి నాయుడు దగ్గుపాటి
డిప్యూటీ ఫారెస్ట్రేంజాఫీసరు (రి)
రచయిత, కవి,  పర్యావరణ ప్రచారకులు,
చిత్తూరు,  ఆంధ్రప్రదేశ్
9440995046
dpsnaidu@gmail. Com
         -+--+--+--+--+
                శీర్షిక
శ్రీకాణిపాకం వరసిద్ధి  వినాయక
                -------
స్వయంభు స్వామి శ్రీవరసిద్ధి వినాయక
చెంతనేకాదు నాచిత్త మందును కూడ
కొలువై యున్నస్వామి శతకోటి వందనాలు
పార్థసారథినిలను కాపాడమని కొలతు

విఝ్నుసంహర్త్య శ్రీవిశ్వనాథ
ఆటు పోట్లులేక ఆదుకొనుము
పనులకవిఝ్నము మంచి ఫలితాలు
ఇవ్వవయ్యమాకు  దివ్యరూప

శ్రీకాణిపాకము చెంత చిగురించి ఎదిగాను
అర్థములేని పుట్టుక వ్యర్థమగును
జన్మసార్థకముచేయ చాలినంత జయమిచ్చి
ఆదుకొనుమునన్ను ఆదిపూజ్య

పచ్చదనము సమృద్ధిగా పరిడవిల్లి
వాతఆవరణము ఆరోగ్యకరమై
జీవజాలాలు ఎదిగి సంజీవనమై
వసుధ ఒక ఇల్లయి వర్ధిల్ల వలయు
.......................................
సహస్ర కవితా సంకలనం..1

వీరారెడ్డి గుడిపల్లి Sk no 305


వీరన్న పదాలు,వీరన్న పదాలు

           విఘ్నేశ్వరుడు

మ్రొక్కెద సాక్షి గణపతికి
ఎక్కడ దోషంబులింక ఏర్పడకుండన్!
మ్రొక్కెద గణ నాయకుడినె
చక్కగ కందాల సాగు సాగగ శంభో!!


తలచినంతనె  తనయుడివయ్యావు
గణపతిని చేసి గణుతించినారు
భావమేతప్ప బంధమేమున్నది
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                   
తాల్చగ తానొక్క పిండి బొమ్మను నాడు
తల్లి పార్వతి కోర్కె తీరెగాని
భావనే తప్ప చెప్పగా బంధమేది?
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ!!
                                                       
తండ్రి కోపము తోడ తలతీసినప్పుడు
తల్లి కోరిక మేర నీ తలను మార్చే
ఆలి కోసమె గాని అందునీదేముంది
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                     
అమ్మచుట్టు తిరిగి ఆట గెలిచితి నంటు
గణనాయకత్వంబు చేపట్టినపుడు
శంభులీల లోన పావు వైతివి కదా
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                     
సొంత బంధము లేని శంభులీలలోన
శివతత్వ మర్మంబు గణపతిజననంబు
బంధమంటె భావసంబంధ మని జెప్పె
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ



          సహస్ర కవితా సంకలనం..1
వీరారెడ్డి గుడిపల్లి Sk no 305
వీరన్న పదాలు,వీరన్న పదాలు
పార్వతీ పుత్ర శుభ గాత్ర పాహి పాహి
సకలవిద్యాధి నాయకా శరణు శరణు
తొలుత పూజింతు విఘ్నముల్ తొలగదోసి
ఇడుము విజయము కుడుములనిడెదమయ్య
 స.క.956.
  అంబటి భాను ప్రకాశ్.
   గద్వాల.
 శీర్షిక: యేకదంత.

*********************
గీ*, అఖిల జనులంత వేడగ యాదరమున
       కాణిపాకమునందునగరుణతోడ
       వెలసినాడవు వరసిద్ది విఘ్నరాజ
       గాచిరక్షణసేయగరమ్ము కరున గలుగ.

గీ*,  సకలములయిన పనులను చేయు వేళ
        నిన్నుదలచిన జయమది నిక్కమేను
        మూషిక మునెక్కిజనులకు ముదము గూర్చె,
        యేకదంత నినుదలతు హాయినిమ్ము.


                    భాను ప్రకాశ్.
                       స.క.956. గద్వాల.
                       9948948787.
Sk 72
అరాశ
గజ్వెల్

పార్వతీ పుత్ర శుభ గాత్ర పాహి పాహి
సకలవిద్యాధి నాయకా శరణు శరణు
తొలుత పూజింతు విఘ్నముల్ తొలగదోసి
ఇడుము విజయము కుడుములనిడెదమయ్య
9959539499. రామ బుద్ధుడు
Sk. 336.   చింతల్,హైదరాబాదు

   "గణపతి  బప్పామోరియా"

అమ్మ రక్షణకే "అవతరించావే"
అమ్మ రక్షణలో "అంతమయ్యావే"
అమ్మ పంతంతో"తిరిగి బ్రతికావే"
శిరము తుంచిన నాన్ననే"స్థిరమని"
నమ్మి
అహమును తెంచి శిరమును వంచి
అమ్మ,నాన్న వరము పొంది
ప్రమథ గణ నాయకుడవై
ప్రధమ పూజ్య,వినాయకుడవై
భారతమ్ము లిఖించి
నవ భారతమున పూజలకై
"యువభారతి"ని మేలుకొలిపి
తప్పెట్లు,తాళాలతో
చిందుల చిన్మారులతో
ప్రతి వీధిలో "ప్రతిమ"వై
నిస్తేజమున ఉన్న ప్రజలకు
ఉత్తేజమున భక్తి భావము నిండగా
"బప్పా,బప్పా మోరియా"
"గణపతి బప్పా మోరియా"
నీ నామ ఘోషతో,నానావిధ భాషలలో
నీకు స్తుతులనియ్యగా
మా గతుల మార్చి మమ్మేలుమయ్యా
మంగళ నాయకా,వినాయకా
గణ నాయకా,విఘ్ననాయకా
S.k.291

ఎస్.మల్లికార్జున్

                "We"నాయక

పుణ్యాక వ్రత ఫలమున పుట్టినావని కొందరు...
నలుగు పిండి బొమ్మవై ప్రాణము పోసుకొంటివని కొందరు...
చెప్పుకొనగా వింటి నీ భక్త జనుల నోట...

బాణపొట్టయే గాని,
బారెడు తొండెమే గాని,

నారాయణ నామ మత్రము చేత నదులలొ మునిగి తేలి
తల్లిదండ్రుల చుట్టు తిరిగి, లోకాలన్ని చుట్టు ముట్టి
ముందుగా వచ్చి చేరితివి నీ గుణము చేత...

గణాదిపతిగా ఏలు సమర్దుడవు నీవు...
చిన్నమూషికము నీకు వాహనము తండ్రి
అన్ని ప్రాణుల యెడ నీకున్న సమ భావమే కాని వేరొకటి కాదు...

నమ్మి కొలచినాను...
నీ ప్రార్థన చేసినాను...
నా స్వార్ధ బుద్ధి చేత...

కాని

నీ మీద కైత కట్టనే లేదు నా కలము కదపి...
అని తెలుపగా ఇప్పుడు ఇలా అవకాశమిచ్చినావా...!?

నీకు తెలియని కోరికలు
నా మదిన దాగి ఉన్నవ...? తండ్రి
నా అజ్ఞానాన్ని మన్నించి ఆదుకొనవా...

దానికి నీకు ఏమి ఇవ్వను లేను
నువ్వు నాకు బుద్ధి పుట్టిస్తె...
రోజు నిన్ను తలచుకొందును తండ్రి మనసు లోన...!


                           సిరిమల్లి


      S.k.194
ఘాలి లలిత ప్రవల్హిక
నెల్లూరు
💐ఆదిదేవ💐

ఆది దేవ గణనాధా
అఖంఢ ఙానానిధినీవే
నమో...నమో  .....
                           "  ఆది"
గౌరీ తనయా...గణేశ. దేవా
లంబోధరా. ...శంకరతనయా
                                   "ఆది"
కొలిచేవారికి ..కొరతలు రావు
తలచినచాలు...విఘ్నము తొలగును
ముల్లోకాలుముందుగకొలిచే
శూర్పఖర్ణ...సంఖటహరణా
                                "ఆది"
మూషిక వాహన ముదముతొ మ్రొక్కెద
మానవతావిలువలు తెలుపు మంది కిని
సోదరభావము,ధర్మమార్గము
వద్దనిన వదలక చూపు
సమాజ పోకడమార్చి
సజ్జనసమాజ స్థాపనచేయు
                          "ఆది"
ఓ  గణపతి.                     సహస్రాధిక కవుల భవితకు         వారి కవితకు నీ నామమే గతి     ఇది త్రికాల వేదం                           ఈ బందా నాదం !!                            --------- Sk 856 బందా
                        🌺
                              కళాచందర్,
 ( SK 387 )               జర్నలిస్ట్.
🌺🌺🌺🙏🌺🌺🌺👌
🌺             ! శీర్షిక:
      "ఎట్ల వినాయకా ? ఎట్ల !?"
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

విఘ్నరాయ నీకు బాధ్రపదశుద్ధమున
         చవితినాడు పూజచేసినాము
విఘ్నాల తొలగించు బాధ్యతల్జక్కగా
          నీనాల్గుజేతులకె ఇచ్చినాము
నీకున్నమరో మూడోకన్ను తెరచిమా
          లోకమ్ము  నొకపరి జూడరాదె
నీకు వ్యతిరేకంగ ప్రజాకంటకపనులు
          చేసె  ప్రజాప్రతీ  నిధులజూడె

ఓటుదొబ్బిన వాడేల మాటమరచి
ఓట్టిమాటలెెే కోటలుగ గట్టుతుండె
నమ్మించి  నట్టేట  ముంచుతుండె
వాడిననచివేయ వలయుపుడమి

                        🌺
                              కళాచందర్,
 ( SK 387 )               జర్నలిస్ట్.
🌺🌺🌺🙏🌺🌺🌺✅


ఓం
స.క.  707
గుడిసి ఓబుళపతి
కదిరి
సంఖ్య  2

శీర్షిక    వినాయకా

వినాయకా వినాయకా విఘ్ననాయకా
విఘ్నాలను తొలగించు మావినాయకా
తొలి పూజలందుకో వినాయకా
మా తోడు నీడవై ఉండు వినాయకా
మూషిక వాహన వినాయకా
ముక్తిని చూపుము వినాయకా
పార్వతి పుత్ర వినాయకా
పాపాలను పారద్రోలు వినాయకా
ఈశ్వరతనయా వినాయకా
ఇడుములు బాపు వినాయకా
దుష్టులను శిక్షించు వినాయకా
శిష్టులను రక్షించు వినాయకా
మోదము కల్పించు వినాయకా
ఖేదము తొలగించు వినాయకా
సహస్రకలాలను కదిపించు వినాయకా



sk101-42అనుసూరి వేంకటేశ్వరరావు హైదరాబాదు
cell 7207289424
తే దీ: 29/11/2015 సహస్ర కవుల ప్రధమ సంకలనం సందర్బంగా
విషయము;వినాయకుడు /విఘ్నేశవరుడు

శీర్షిక : వందనం

వందనం వందనం వక్రతుండ మహాకాయ వందనం
వందనం ఏకదంతాయ వందనం  
వందనమని నిను మ్రొక్కెద మెల్లని చూపుల దయకనగా
వందనమని నిను వేడెద నవిఘ్నమస్తని ధూర్జటినందనా

వందనం వందనం శూర్పకర్ణం దేవం వందనం
వందనం పాశాంకుశ ధరం దేవం వందనం
వందనమని నిను ప్రార్ధింతును ఆసరసవిద్యలనొసగమనీ
వందనమని నిను పూజింతును సద్బుద్దినివ్వమనీ

వందనం వందనం పార్వతీ నందనాయ  వందనం
వందనం శంకరప్రియనందనాయ వందనం
వందనమని నీకిత్తును ధూపదీపనైవేద్యం
వందనమని నీకిత్తును ధవళహారతులూ

వందనం వందనం మూషిక వాహనా వందనం
వందనం కోటిసూర్య ప్రభాయ వందనం
వందనమని నిను కొలిచెద పత్ర ఫల పుష్పాలతో
వందనమని నిను కొలిచెద దూర్వారయుగ్మపూజలతో

వందనం వందనం శ్రీ మహాగణపతిం వందనం
వందనం శ్రీ గణనాధాయ వందనం
వందనమని నిను వేడెద కష్టాలను బాపుమనీ
వందనమని నిను వేడెద శుభములనొసగమనీ

వందనం వందనం శ్రీ కాణిపాక నాయకా వందనం
వందనమని శరణంటిని కోటి ఆశలతో
వందనమని శరణంటిని శతకోటి ఆశయాలతో
వందనం జయకర శుభకర సర్వపరాతపర  వందనం
వందనం సర్వవరప్రధాతకు  వందనం...
         *****************




Sk 624 N Rajanna. NTPC Jyothinagar
జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవా
పార్వతీ మనోహరా సుత వేగ రావా
విగ్నములను బాపు దేవ  వినాయాకా రావా
అజ్ఞానము  బాపి మమ్ము  కాపాడగా రావా         //జయ//
పూజలందు ప్రథమ పూజ నీకు సేతుము దేవా
ముక్తి నొసగి  మమ్మేప్పుడు కావగ రావా.                     //జయ//


7396390411. యమ్.భీష్మారెడ్డి
Sk. 729.  చింతల్,హైదరాబాదు

"ఆది పూజ్యుడవీవు"

ఆదిపూజ్యుడవీవు
మా ఆరాధ్య దైవమా
విఘ్నాల అధిపతీ
విఘ్నరాయా వినుమా
"శమంతక " దోషమ్ము
తొలగింపుటకు
దేవుడంతటి వాడు (శ్రీక్రిష్ణుడు)
"శరణు"చెప్పెను నాడు
ఏటికోమారొచ్చి "ఏకదంతదేవ"
ఇలలో కొలువయ్యె పార్వతీనందనా
దూప,దీపాలతో,లడ్డు నైవేద్యాలతో
పిల్లపాపలు చేరి భక్తి,శ్రద్ధల చేత
పాటలు పాడేము,భజనలు చేసేము
ఆనాడు,ఈనాడు,ఏనాడైనగానీ
నిష్ఠతో నిను కొలిచి,నీ నామ స్మరణతో
బాధలు,బందాల ముక్తులయ్యేము
నిన్ము నమ్మితేచాలు
మా బ్రతుకంతా మేలు
వినాయకా నిను వినా బ్రోచు ట కు  వే రె వరురా విఘ్న రాజా  వినాయకా
సరసిరుహ సన్నుత చరణా" 2"
పరమ దయా సాగరా.. . . . . .
నీవే పాలిత జన గోపాల బాలనుత
" వినాయకా "
2చ . . .  అనాధ రక్షకా . . . . " 2"
నీవే ఆ ద రించి  మము బ్రోవ రావా
" vinaayakaa "
వినాయక కవితలు

SK320,
కేతా భూలక్ష్మీ దేవి,
అవనిగడ్డ, కృష్ణాజిల్లా
కవితా శీర్షిక :🙏గణపయ్యా! నీకిదెవందనం   🙏
🌷🌷🌷🌷🌷🌷
పల్లవి :గణపయ్యా!  
          నీకిదెవందనం!
మా తొలి పూజ నీకర్పితం
నీ తొలిపూజతో తొలగిపోయెనులే సర్వ విఘ్నాలు।। గణపయ్యా।।
చరణం(1) : నీవేలే  
                   గణనాయక
          నినుపూజించువారికి
          వరదాయక        మముకరుణించవా!  మముకాపాడవా! వినాయక ఇదె వందనం ।గణపయ్యా।
చరణం (2):ప్రతికూల నీ
                 దేహము
అర్థమయితేనే జ్ఞానోదయం
నీ జననమే, ఒక అద్భుతం
నీ ప్రతి చర్య ఆదర్శము
   ।।గణపయ్యా।।      
చరణం (3): మము మేల్కొలుప దయచూపిన
ఓ బుద్ధి వినాయక
మా కార్యాలు సిద్ధింపగ ఓ
సిద్ధివినాయక
తెలిసి, తెలియక చేయు ఖర్మాలకు
మము క్షమియించి కరుణించవా!
।। గణపయ్యా।।


SK320, 9966465620
ఎస్.కె.:246, కాదంబరి శ్రీనివాసరావు, ఎస్.జి.టి.,    అనకాపల్లి, విశాఖ జిల్లా,.

ఓం  గం   గణపతయే నమః

విఘ్నములను తొలగించుటకై మా మొర

నాలకింప ఈ లోకమున వెలసిన దేవా!


స క సంఖ్య 585,
ముటుకూరు అరుణ, హన్మకొండ

యమ నియమములను పాటింప శక్తి హీనులమయ్యా
కడు భక్తితో మిము  స్తుతింప బుద్ధినీవయ్యా
ఏకదంత సుందరాకారా వక్రతుండ మహాకాయ
ఇలలో తొలి పూజలందుకొనే ప్రమథ గణాధిపా
నిరాటంకముగ,నిస్సంశయముగ కవితలల్లు  శక్తి మా సహస్ర కవి సమూహమునకందివ్వయ్యా!
సం  సంకట హర చతుర్ధి నిచ్చావు
ఏ పూజ నైనా అగ్ర పూజ నీదే స్వామీ
నీ పై రాయాలంటే నాకు బుద్ది సిద్దింపచేయవయా
విఘ్నరాజా , గజాననా పాహిమాం పాహిమాం
చిన్ని వాహనం తో మాకు ఒద్దిక నేర్పావు
వినదగు నెవ్వరు చెప్పిన అంటూ పెద్ద చెవుల అర్ధం తెలిపావు
గుజ్జు రూపమే పేరుకి , బహు గట్టి వాడవు గణపయ్యా !
అందరి పెళ్ళికి నీకే తొలి ఆహ్వానం
కానీ , నీ పెళ్ళి లో కలిగిన విఘ్నాం (పోయిన తాళి కై ) సరిచేయడం కోసం ఇంటింటా నీ వాహనం వెతుకులాట
భోళశంకర సుత కుడుములకే  ఆనందించే అల్ప సంతోషివి
కానీ మేం అల్ప మానవులం , కోరికలు అనల్పం
క్షమించి  దయ చూపుమయా దేవా !
స క సంఖ్య 585
ముటుకూరు అరుణ
హన్మకొండ


అగ్రపూజ్యుడు గణపయ్య:-

వ్యాసవిరచిత భారతాన్ని లిఖించి  మా కందించావు...
మా సంకటాలు తొలగేలా ప్రతి మాసం  సంకటహర చతుర్ధినిచ్చావు...
ఏ పూజలోనైనా అగ్ర పూజ నీదేస్వామీ...
నీ పై రాయాలంటే నాకు బుద్ది సిద్దింపచేయవయా ....
విఘ్నరాజా, గజాననా పాహిమాం పాహిమాం ...
చిన్ని వాహనం తో మాకు ఒద్దిక నేర్పావు,
వినదగు నెవ్వరు చెప్పిన అంటూ పెద్ద చెవుల అర్ధం తెలిపావు,
గుజ్జు రూపమే పేరుకి.... బహు గట్టి వాడవు గణపయ్యా !
అందరి పెళ్ళికి నీకే తొలి ఆహ్వానం
కానీ , నీ పెళ్ళి లో కలిగిన విఘ్నం (పోయిన తాళి కై )సరిచేయడం కోసం ఇంటింటా నీ వాహనం వెతుకులాట....
భోళాశంకర సుతా.... కుడుములకే  ఆనందించే అల్ప సంతోషివి
కానీ... మేం అల్ప మానవులం , కోరికలు అనల్పం
క్షమించి  దయ చూపుమయా దేవా !
ఓం
స.క.  707
గుడిసి ఓబుళపతి
కదిరి

విద్యార్థుల వికృత చేష్టలు మితిమీరెను వినాయకా
సద్బుద్ధులు నేర్పి చక్కదిద్దు వారిని సిద్ధివినాయకా
సభ్యసమాజానికి సభ్యత నేర్పు వినాయకా
పెడదారి పట్టే పిల్లలను మందలించుటే మర్యాద శ్రీ పతి


నాగవెల్లి ప్రసాద్ ( స. కవి - 19 )
కరీంనగర్.
-------------------------------------------------
శీర్షిక : గణేశ స్తుతి.

నమో నమో గణేశా..
నమో నమో విఘ్నేశా..
తొలి పూజ అందుకుని,
మా జీవితాల్ని చక్కదిద్దు
ఉండ్రాళ్ళని ఆరగించి,
ఉన్నత స్థాయికి పంపించు
వెలగ కాయని ఆరగించి,
వెలుగు ని ప్రసాదించు
విఘ్నాలను తొలగించి,
విజయాలను అందించు
నమో నమో గణేశా..
నమో నమో విఘ్నేశా....
----------------------
నాగవెల్లి ప్రసాద్ ( స. కవి - 19 )
కరీంనగర్.
Sk 871
Siri labala
Pundi ( r.s )
Vajrapukotturu
Srikakulam
Shirshika  " విఘ్నవినాశక "
మాతృ దేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ అన్న పదాలలో
విలువైన సందేశం వుందని తెలియ చెప్పిన ఘనత వున్న "ఓ ఆది దేవ"
తల్లి తండ్రుల దివనలే శ్రీరామ రక్షని
వారి ప్రదక్షన్లోనే ప్రపంచం మొత్తాన్ని చుట్టి రావొచ్చని చెప్పిన " ఓ బొజ్జ గణపయ్య"
సర్వసిద్ది శుద్దమైన మనస్సుకే సాధ్యమని చెప్పిన "ఓ సిద్ది వినాయక"
అమ్మానాన్నల అనురాగమే అమృత తుల్యమని చెప్పిన "ఓ ఆది పూజ్య గజానన "
సకల శుభాలతో ప్రపంచం విరాజిల్లుతోందని
భ్రమ పడితే అది నీ పొరపాటే
తన వంటికి పెట్టిన నలుగు పిండితో
ప్రతిమ చేసి ప్రాణం పోసిన "నీ తల్లి ఎక్కడ"
తన పొత్తిళ్ళలో నలుసుని
ముళ్ళ పొదల్లో పారేసిన "ఈ నాటి తల్లులెక్కడ"
ఆలి కోరికతో నీకు మళ్లీ ప్రాణం పోసిన "నీ తండ్రి పరమ శివుడు ఎక్కడ"
కంటి పాపని కన్నీటి పాలు చేసేందుకు కూడా వెనుకాడకుండా
డబ్బుకు అమ్మేసే కరడు కట్టిన "కన్న తండ్రులెక్కడ"
మాయమర్మాలతో మనుషుల్ని మనుషులే దగా చేస్తున్నారంటే నమ్మవేమో
దేవుని పేరు చెప్పి దగా చేస్తున్న "ఘరానా మోసగాల్లు "
అ దగాలో మోసపోతున్న "నిర్బాగ్యులు"
అలాంటి అక్రమాలు నీకు కన్పిస్తున్నాయా
నిజంగానే కన్పిస్తే
కనికరించి కుళ్ళి పోతున్న సమాజాన్ని సేద్యం చెయ్య డానికి
ఒక్క సారి మళ్లీ పుట్టవయ్యా " విఘ్నవినాశక "
సిరి.లాబాల sk 871
SK-206
మావిశ్రీ మణి మాణిక్యం
శేరిలింగంపల్లి, హైదరాబా.
------------------------------
జై వినాయక!
...................
గం గణపతి-- గంగం గజముఖి
చాటింగులు ఎక్కువై తె చీటింగులకు స్ఠానమౌను, మీటింగులు ఎక్కువైన మోసాలకు నెలవౌవును, సహజమైన శైలిలోనే
సాగిద్దాం ప్రస్థానం, సహస్ర కవితా సామ్రాజ్యాన్ని నిర్మించి, సమిష్టిగా, సమర్థంగ ఎదురులేక ఏలేద్దాం, చెప్పినదే చెప్పకుండ చేసినదే చేయకుండ సకల జనుల సౌభాగ్యం సాధించుటె లక్ష్యంగా సమిష్టిగా సహస్ర గళశంఖారవం పూరిద్దాం అదే మన తొలి నినాదమని విఘ్ననాయకునికి వినిపిద్దాం.ఇదే మన శ్రమదానమని సమాజానికి నివేదిద్దాం.
జై వినాయక! - జైజై సహస్ర కవినాయకా!!
         🌹~:శుభం:~🌺
సహస్ర కవి సంఖ్య: 244
స. క. పేరు: కడబాల నాగేశ్వరరావు.
ఊరు: ముసురుమిల్లి
సెల్: 7382356659

🙏  ఆది వందనంబు  🙏

ఆటవెలది:
ఆదివందనంబు అగజాననునిజేసి
కవితలల్లు మంచి కరుణ నొంది
శారదాంబ! పాద చరణాల ముందుండి
అమ్మ వీణ తుడిచి హారతిచ్చి

వేయి మంది కవుల వేదిక హైక్కనే!
విలువ కలిగి నట్టి వింత దెలిపి
విజయ పథము చేరి విరుల పండించంగ
ఆత్మబలము నిచ్చి ఆదు కొనుమ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

స.క--174.
గంభీరావుపేట.యాదగిరి.
సిద్దిపేట,
శీర్షిక: ఓం గణపతి:
ప:: ఓం గణపతి  ఓంకార గణపతి
శ్రీ గణపతి సిరులొలికె గణపతి,
రావయ్యా గణపతీ...
నీ మీదే మామతి!!ఓం!!
*చ:: మొదటి  పూజలందుకునే మోక్షగణపతి
ముల్లోకాలల్లో మాకు చూపు సద్గతి,
ఏకదంతుడివయ్యా ఓ గణపతి --2
ఎలుక వాహనం మా గణపతి! !ఓం!!
*చ::గౌరమ్మకు ప్రియమైన. పుత్రుడివయ్యా
గారాబంతో  పెంచే  నిను శంకరయ్యా,
గణవంతుడు నీవయ్యా ఏకదంతుడా--2
గరళకంఠ పుత్ర నీకు వందనాలయా!!ఓం!!
*చ::వీధి- వీధిలో నీకు విజ్ణాపనలూ
పల్లే-పల్లేనా నీకు పవిత్ర. పూజలు,
నగరమంత నీమహిమలు చూసి మ్రొక్కిరి--2
రాష్ట్రమంత నీపూజలు చేసి కొలిచిరి!!ఓం!!
*చ::ప్రతి క్షణము నీ రూపమె మా హృదయంలో
ప్రతియేట ప్రత్యేక పూజలు ఇలలో,
ప్రతి నోట భక్తితోడ భజనలందుకుంటవు--2
ప్రజలందరి పాలించే ప్రథమ దైవమే  నీవు!!ఓం!!
29-11-2015.
Ph 9440617611.
స.క.సం.452,నీలకంఠ-ఆదిలాబాద్.
శీర్షిక: వినాయక ప్రార్ధన.
ఆదిపరాశక్తి అమ్మయై లాలించి
జోలపాటలు పాడ జోగెనెవడు,
ఆదిదేవుండతి అనురాగ వశమున
చంకనెత్తుకొనంగ గారాము సల్పెనెవడు,
షణ్ముఖసేనాని చక్కని తమ్ముడై
చేదోడుగానుండ చెలగెనెవడు,
ఎలుక వాహసమున ఎల్ల లోకములను
అవలీలగా దిరిగి అలరెనెవడు,

అతడు విఘ్నాల దొలగించు ఆదిమూర్తి,
శుభములీయంగ ముందుండు సుందరుండు,
కవితలల్లెడు ఘనకీర్తి కలుగజేసి,
కరుణ మమ్మేలుమో బొజ్జ గణపతయ్య
SK - 0412బబ
పార్థసారథి నాయుడు దగ్గుపాటి
డిప్యూటీ ఫారెస్ట్రేంజాఫీసరు (రి)
రచయిత, కవి,  పర్యావరణ ప్రచారకులు,
చిత్తూరు,  ఆంధ్రప్రదేశ్
9440995046
dpsnaidu@gmail. Com
         -+--+--+--+--+
                శీర్షిక
శ్రీకాణిపాకం వరసిద్ధి  వినాయక
                -------
స్వయంభు స్వామి శ్రీవరసిద్ధి వినాయక
చెంతనేకాదు నాచిత్త మందును కూడ
కొలువై యున్నస్వామి శతకోటి వందనాలు
పార్థసారథినిలను కాపాడమని కొలతు

విఝ్నుసంహర్త్య శ్రీవిశ్వనాథ
ఆటు పోట్లులేక ఆదుకొనుము
పనులకవిఝ్నము మంచి ఫలితాలు
ఇవ్వవయ్యమాకు  దివ్యరూప

శ్రీకాణిపాకము చెంత చిగురించి ఎదిగాను
అర్థములేని పుట్టుక వ్యర్థమగును
జన్మసార్థకముచేయ చాలినంత జయమిచ్చి
ఆదుకొనుమునన్ను ఆదిపూజ్య

పచ్చదనము సమృద్ధిగా పరిడవిల్లి
వాతఆవరణము ఆరోగ్యకరమై
జీవజాలాలు ఎదిగి సంజీవనమై
వసుధ ఒక ఇల్లయి వర్ధిల్ల వలయు
.......................................
సహస్ర కవితా సంకలనం..1

వీరారెడ్డి గుడిపల్లి Sk no 305


వీరన్న పదాలు,వీరన్న పదాలు

           విఘ్నేశ్వరుడు

మ్రొక్కెద సాక్షి గణపతికి
ఎక్కడ దోషంబులింక ఏర్పడకుండన్!
మ్రొక్కెద గణ నాయకుడినె
చక్కగ కందాల సాగు సాగగ శంభో!!


తలచినంతనె  తనయుడివయ్యావు
గణపతిని చేసి గణుతించినారు
భావమేతప్ప బంధమేమున్నది
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                   
తాల్చగ తానొక్క పిండి బొమ్మను నాడు
తల్లి పార్వతి కోర్కె తీరెగాని
భావనే తప్ప చెప్పగా బంధమేది?
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ!!
                                                       
తండ్రి కోపము తోడ తలతీసినప్పుడు
తల్లి కోరిక మేర నీ తలను మార్చే
ఆలి కోసమె గాని అందునీదేముంది
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                     
అమ్మచుట్టు తిరిగి ఆట గెలిచితి నంటు
గణనాయకత్వంబు చేపట్టినపుడు
శంభులీల లోన పావు వైతివి కదా
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                     
సొంత బంధము లేని శంభులీలలోన
శివతత్వ మర్మంబు గణపతిజననంబు
బంధమంటె భావసంబంధ మని జెప్పె
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ



          సహస్ర కవితా సంకలనం..1
వీరారెడ్డి గుడిపల్లి Sk no 305
వీరన్న పదాలు,వీరన్న పదాలు
పార్వతీ పుత్ర శుభ గాత్ర పాహి పాహి
సకలవిద్యాధి నాయకా శరణు శరణు
తొలుత పూజింతు విఘ్నముల్ తొలగదోసి
ఇడుము విజయము కుడుములనిడెదమయ్య
 స.క.956.
  అంబటి భాను ప్రకాశ్.
   గద్వాల.
 శీర్షిక: యేకదంత.

*********************
గీ*, అఖిల జనులంత వేడగ యాదరమున
       కాణిపాకమునందునగరుణతోడ
       వెలసినాడవు వరసిద్ది విఘ్నరాజ
       గాచిరక్షణసేయగరమ్ము కరున గలుగ.

గీ*,  సకలములయిన పనులను చేయు వేళ
        నిన్నుదలచిన జయమది నిక్కమేను
        మూషిక మునెక్కిజనులకు ముదము గూర్చె,
        యేకదంత నినుదలతు హాయినిమ్ము.


                    భాను ప్రకాశ్.
                       స.క.956. గద్వాల.
                       9948948787.
Sk 72
అరాశ
గజ్వెల్

పార్వతీ పుత్ర శుభ గాత్ర పాహి పాహి
సకలవిద్యాధి నాయకా శరణు శరణు
తొలుత పూజింతు విఘ్నముల్ తొలగదోసి
ఇడుము విజయము కుడుములనిడెదమయ్య
9959539499. రామ బుద్ధుడు
Sk. 336.   చింతల్,హైదరాబాదు

   "గణపతి  బప్పామోరియా"

అమ్మ రక్షణకే "అవతరించావే"
అమ్మ రక్షణలో "అంతమయ్యావే"
అమ్మ పంతంతో"తిరిగి బ్రతికావే"
శిరము తుంచిన నాన్ననే"స్థిరమని"
నమ్మి
అహమును తెంచి శిరమును వంచి
అమ్మ,నాన్న వరము పొంది
ప్రమథ గణ నాయకుడవై
ప్రధమ పూజ్య,వినాయకుడవై
భారతమ్ము లిఖించి
నవ భారతమున పూజలకై
"యువభారతి"ని మేలుకొలిపి
తప్పెట్లు,తాళాలతో
చిందుల చిన్మారులతో
ప్రతి వీధిలో "ప్రతిమ"వై
నిస్తేజమున ఉన్న ప్రజలకు
ఉత్తేజమున భక్తి భావము నిండగా
"బప్పా,బప్పా మోరియా"
"గణపతి బప్పా మోరియా"
నీ నామ ఘోషతో,నానావిధ భాషలలో
నీకు స్తుతులనియ్యగా
మా గతుల మార్చి మమ్మేలుమయ్యా
మంగళ నాయకా,వినాయకా
గణ నాయకా,విఘ్ననాయకా
S.k.291

ఎస్.మల్లికార్జున్

                "We"నాయక

పుణ్యాక వ్రత ఫలమున పుట్టినావని కొందరు...
నలుగు పిండి బొమ్మవై ప్రాణము పోసుకొంటివని కొందరు...
చెప్పుకొనగా వింటి నీ భక్త జనుల నోట...

బాణపొట్టయే గాని,
బారెడు తొండెమే గాని,

నారాయణ నామ మత్రము చేత నదులలొ మునిగి తేలి
తల్లిదండ్రుల చుట్టు తిరిగి, లోకాలన్ని చుట్టు ముట్టి
ముందుగా వచ్చి చేరితివి నీ గుణము చేత...

గణాదిపతిగా ఏలు సమర్దుడవు నీవు...
చిన్నమూషికము నీకు వాహనము తండ్రి
అన్ని ప్రాణుల యెడ నీకున్న సమ భావమే కాని వేరొకటి కాదు...

నమ్మి కొలచినాను...
నీ ప్రార్థన చేసినాను...
నా స్వార్ధ బుద్ధి చేత...

కాని

నీ మీద కైత కట్టనే లేదు నా కలము కదపి...
అని తెలుపగా ఇప్పుడు ఇలా అవకాశమిచ్చినావా...!?

నీకు తెలియని కోరికలు
నా మదిన దాగి ఉన్నవ...? తండ్రి
నా అజ్ఞానాన్ని మన్నించి ఆదుకొనవా...

దానికి నీకు ఏమి ఇవ్వను లేను
నువ్వు నాకు బుద్ధి పుట్టిస్తె...
రోజు నిన్ను తలచుకొందును తండ్రి మనసు లోన...!


                           సిరిమల్లి






      S.k.194
ఘాలి లలిత ప్రవల్హిక
నెల్లూరు
💐ఆదిదేవ💐

ఆది దేవ గణనాధా
అఖంఢ ఙానానిధినీవే
నమో...నమో  .....
                           "  ఆది"
గౌరీ తనయా...గణేశ. దేవా
లంబోధరా. ...శంకరతనయా
                                   "ఆది"
కొలిచేవారికి ..కొరతలు రావు
తలచినచాలు...విఘ్నము తొలగును
ముల్లోకాలుముందుగకొలిచే
శూర్పఖర్ణ...సంఖటహరణా
                                "ఆది"
మూషిక వాహన ముదముతొ మ్రొక్కెద
మానవతావిలువలు తెలుపు మంది కిని
సోదరభావము,ధర్మమార్గము
వద్దనిన వదలక చూపు
సమాజ పోకడమార్చి
సజ్జనసమాజ స్థాపనచేయు
                          "ఆది"
ఓ  గణపతి.                     సహస్రాధిక కవుల భవితకు         వారి కవితకు నీ నామమే గతి     ఇది త్రికాల వేదం                           ఈ బందా నాదం !!                            --------- Sk 856 బందా
                        🌺
                              కళాచందర్,
 ( SK 387 )               జర్నలిస్ట్.
🌺🌺🌺🙏🌺🌺🌺👌
🌺             ! శీర్షిక:
      "ఎట్ల వినాయకా ? ఎట్ల !?"
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

విఘ్నరాయ నీకు బాధ్రపదశుద్ధమున
         చవితినాడు పూజచేసినాము
విఘ్నాల తొలగించు బాధ్యతల్జక్కగా
          నీనాల్గుజేతులకె ఇచ్చినాము
నీకున్నమరో మూడోకన్ను తెరచిమా
          లోకమ్ము  నొకపరి జూడరాదె
నీకు వ్యతిరేకంగ ప్రజాకంటకపనులు
          చేసె  ప్రజాప్రతీ  నిధులజూడె

ఓటుదొబ్బిన వాడేల మాటమరచి
ఓట్టిమాటలెెే కోటలుగ గట్టుతుండె
నమ్మించి  నట్టేట  ముంచుతుండె
వాడిననచివేయ వలయుపుడమి

                        🌺
                              కళాచందర్,
 ( SK 387 )               జర్నలిస్ట్.
🌺🌺🌺🙏🌺🌺🌺✅
ఓం
స.క.  707
గుడిసి ఓబుళపతి
కదిరి
సంఖ్య  2

శీర్షిక    వినాయకా

వినాయకా వినాయకా విఘ్ననాయకా
విఘ్నాలను తొలగించు మావినాయకా
తొలి పూజలందుకో వినాయకా
మా తోడు నీడవై ఉండు వినాయకా
మూషిక వాహన వినాయకా
ముక్తిని చూపుము వినాయకా
పార్వతి పుత్ర వినాయకా
పాపాలను పారద్రోలు వినాయకా
ఈశ్వరతనయా వినాయకా
ఇడుములు బాపు వినాయకా
దుష్టులను శిక్షించు వినాయకా
శిష్టులను రక్షించు వినాయకా
మోదము కల్పించు వినాయకా
ఖేదము తొలగించు వినాయకా
సహస్రకలాలను కదిపించు వినాయకా



sk101-42అనుసూరి వేంకటేశ్వరరావు హైదరాబాదు
cell 7207289424
తే దీ: 29/11/2015 సహస్ర కవుల ప్రధమ సంకలనం సందర్బంగా
విషయము;వినాయకుడు /విఘ్నేశవరుడు

శీర్షిక : వందనం

వందనం వందనం వక్రతుండ మహాకాయ వందనం
వందనం ఏకదంతాయ వందనం  
వందనమని నిను మ్రొక్కెద మెల్లని చూపుల దయకనగా
వందనమని నిను వేడెద నవిఘ్నమస్తని ధూర్జటినందనా

వందనం వందనం శూర్పకర్ణం దేవం వందనం
వందనం పాశాంకుశ ధరం దేవం వందనం
వందనమని నిను ప్రార్ధింతును ఆసరసవిద్యలనొసగమనీ
వందనమని నిను పూజింతును సద్బుద్దినివ్వమనీ

వందనం వందనం పార్వతీ నందనాయ  వందనం
వందనం శంకరప్రియనందనాయ వందనం
వందనమని నీకిత్తును ధూపదీపనైవేద్యం
వందనమని నీకిత్తును ధవళహారతులూ

వందనం వందనం మూషిక వాహనా వందనం
వందనం కోటిసూర్య ప్రభాయ వందనం
వందనమని నిను కొలిచెద పత్ర ఫల పుష్పాలతో
వందనమని నిను కొలిచెద దూర్వారయుగ్మపూజలతో

వందనం వందనం శ్రీ మహాగణపతిం వందనం
వందనం శ్రీ గణనాధాయ వందనం
వందనమని నిను వేడెద కష్టాలను బాపుమనీ
వందనమని నిను వేడెద శుభములనొసగమనీ

వందనం వందనం శ్రీ కాణిపాక నాయకా వందనం
వందనమని శరణంటిని కోటి ఆశలతో
వందనమని శరణంటిని శతకోటి ఆశయాలతో
వందనం జయకర శుభకర సర్వపరాతపర  వందనం
వందనం సర్వవరప్రధాతకు  వందనం...
         *****************




Sk 624 N Rajanna. NTPC Jyothinagar
జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవా
పార్వతీ మనోహరా సుత వేగ రావా
విగ్నములను బాపు దేవ  వినాయాకా రావా
అజ్ఞానము  బాపి మమ్ము  కాపాడగా రావా         //జయ//
పూజలందు ప్రథమ పూజ నీకు సేతుము దేవా
ముక్తి నొసగి  మమ్మేప్పుడు కావగ రావా.                     //జయ//
7396390411. యమ్.భీష్మారెడ్డి
Sk. 729.  చింతల్,హైదరాబాదు

"ఆది పూజ్యుడవీవు"

ఆదిపూజ్యుడవీవు
మా ఆరాధ్య దైవమా
విఘ్నాల అధిపతీ
విఘ్నరాయా వినుమా
"శమంతక " దోషమ్ము
తొలగింపుటకు
దేవుడంతటి వాడు (శ్రీక్రిష్ణుడు)
"శరణు"చెప్పెను నాడు
ఏటికోమారొచ్చి "ఏకదంతదేవ"
ఇలలో కొలువయ్యె పార్వతీనందనా
దూప,దీపాలతో,లడ్డు నైవేద్యాలతో
పిల్లపాపలు చేరి భక్తి,శ్రద్ధల చేత
పాటలు పాడేము,భజనలు చేసేము
ఆనాడు,ఈనాడు,ఏనాడైనగానీ
నిష్ఠతో నిను కొలిచి,నీ నామ స్మరణతో
బాధలు,బందాల ముక్తులయ్యేము
నిన్ము నమ్మితేచాలు
మా బ్రతుకంతా మేలు
వినాయకా నిను వినా బ్రోచు ట కు  వే రె వరురా విఘ్న రాజా  వినాయకా
సరసిరుహ సన్నుత చరణా" 2"
పరమ దయా సాగరా.. . . . . .
నీవే పాలిత జన గోపాల బాలనుత
" వినాయకా "
2చ . . .  అనాధ రక్షకా . . . . " 2"
నీవే ఆ ద రించి  మము బ్రోవ రావా
" vinaayakaa "
వినాయక కవితలు
SK320,
కేతా భూలక్ష్మీ దేవి,
అవనిగడ్డ, కృష్ణాజిల్లా
కవితా శీర్షిక :🙏గణపయ్యా! నీకిదెవందనం   🙏
🌷🌷🌷🌷🌷🌷
పల్లవి :గణపయ్యా!  
          నీకిదెవందనం!
మా తొలి పూజ నీకర్పితం
నీ తొలిపూజతో తొలగిపోయెనులే సర్వ విఘ్నాలు।। గణపయ్యా।।
చరణం(1) : నీవేలే  
                   గణనాయక
          నినుపూజించువారికి
          వరదాయక        మముకరుణించవా!  మముకాపాడవా! వినాయక ఇదె వందనం ।గణపయ్యా।
చరణం (2):ప్రతికూల నీ
                 దేహము
అర్థమయితేనే జ్ఞానోదయం
నీ జననమే, ఒక అద్భుతం
నీ ప్రతి చర్య ఆదర్శము
   ।।గణపయ్యా।।      
చరణం (3): మము మేల్కొలుప దయచూపిన
ఓ బుద్ధి వినాయక
మా కార్యాలు సిద్ధింపగ ఓ
సిద్ధివినాయక
తెలిసి, తెలియక చేయు ఖర్మాలకు
మము క్షమియించి కరుణించవా!
।। గణపయ్యా।।
SK320, 9966465620
ఎస్.కె.:246, కాదంబరి శ్రీనివాసరావు, ఎస్.జి.టి.,    అనకాపల్లి, విశాఖ జిల్లా,.

ఓం  గం   గణపతయే నమః

విఘ్నములను తొలగించుటకై మా మొర

నాలకింప ఈ లోకమున వెలసిన దేవా!

యమ నియమములను పాటింప శక్తి హీనులమయ్యా

కడు భక్తితో మిము  స్తుతింప బుద్ధినీవయ్యా

ఏకదంత సుందరాకారా వక్రతుండ మహాకాయ

ఇలలో తొలి పూజలందుకొనే ప్రమథ గణాధిపా

నిరాటంకముగ,నిస్సంశయముగ కవితలల్లు  శక్తి మా సహస్ర కవి సమూహమునకందివ్వయ్యా!

No comments:

Post a Comment