శ్రీ ధర్మశాస్త భక్తిమాల
SK 326
గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.
అయ్యప్ప మహిమ
శివపుత్రుండాతండు అభిషేక ప్రియుడు
విష్ణు సుతుడాతండు అలంకార ప్రియుడు
హరి హర పుత్రుండు అభయ స్వరూపుడు
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా
నియము నిష్ఠలతోడ మాలను ధరయించి
మండల కాలము దీక్ష వహించి
అయ్యప్ప స్మరణమే సర్వదా కొలిచేరు
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా
పంబలో మునిగితే పాపాలు తొలుగును
శభరి గుట్టెక్కుతే జన్మ దన్యంబౌను
అయ్యప్ప స్మరణమే సర్వ పాప హరణము
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా
SK 326
గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.
అయ్యప్ప మహిమ
శివపుత్రుండాతండు అభిషేక ప్రియుడు
విష్ణు సుతుడాతండు అలంకార ప్రియుడు
హరి హర పుత్రుండు అభయ స్వరూపుడు
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా
నియము నిష్ఠలతోడ మాలను ధరయించి
మండల కాలము దీక్ష వహించి
అయ్యప్ప స్మరణమే సర్వదా కొలిచేరు
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా
పంబలో మునిగితే పాపాలు తొలుగును
శభరి గుట్టెక్కుతే జన్మ దన్యంబౌను
అయ్యప్ప స్మరణమే సర్వ పాప హరణము
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా
No comments:
Post a Comment