సహస్ర కవుల కవితాఝరి 1 -
.............................................
గుడిపల్లి వీరారెడ్డి
నెం1 నుండి 20 పద్యాలు
..................................................
శీర్షిక.
ఔనౌనరునాచలమది
..................................................
1.కం.ఒౌనౌనరుణా చలమది
ఒౌనౌనెవరైనా సరె ఒౌదల దాల్చే
తానౌ తానౌతానౌ
తానౌననుభావనొదిలితాత్మ్యంబొందన్!
5.11.2015.ఖమ్మం
2.కం.అరుణా చలశివ శంభో
కరుణా మయశివ దేవా! కావగ రావా!
అరుణాద్రిని చేరంగా
కరుణా సముద్ర వేగమె కావవ రమణా!!
3.కం.అన్నామలైశివయ్యా!
ఉన్నామలైని ఎదలోనుంచుక దేవా!
నన్నాడించుచు నిక్కడ
ఉన్నావాఏమిటయ్య ఉత్పాతంబుల్!!
4.కం.రమణుడు కొలిచెను కాదా
రమణీయంగా చలం తరించెను వీరా!
కమనీయంగా ఎల్లరు
సుమనోహరముగభజించసుందర శంభో!!
5.కం.లింగోద్భవమయ్యెనిచట
లింగోద్భవమూర్తివీవు లింగా శంభో,!
లింగోద్భవగిరికొలిచితి
లింగోయనిఅరుణాచలలింగంబంటన్
6.కం.మహదేవా నీ మహిమలు
అహరహమవలోకించగ అర్థం బగునే!
మహదేవాయనిమదిలో
సహనముతోకీర్తించన్ సతతముమేలౌ!!
7.కం.రమణుడు మోపెను పాదము
కమనీ యమాకథనువిన కనికర మొందన్
కమనీయంబౌసుందర
రమణుల అరుణాచలకథ రమ్యం రమణా !!
8.కం.గౌతమ బుుషిపుంగవుఘో
రతపము గౌరిని కాయగ రాణించెనుగా!
గౌతమునంతటివాడే
సతతము కీర్తించినట్టి సత్యము రమణా !!
9.కం.అరుణగిరినాథ మమ్మా
దరించ వేడుకొ నుచుంటి!దయచూడగదే!
విరబూయగమాహృదయం
నిరతమునీపైభక్తితొ నిర్మల రమణా !!
10.కం.ఈతిరువణ్ణామలై
మాతిరు మంజన మంత్రం మాదై రమణా!
ఈ తిరువణ్ణామలై
ఆతిరు వేల్పే తిరుచ్చి ఆలంబనమై!!
11.కం.సుందరలగమ్మల సుతుడు
సుందర రూపుండాతడుసురశూరుండౌ
అందరి మన్నన లందిన
కందర్పుడు రమణుండై కాంతిని జిమ్మెన్,!!
12.కం.అరుణాచల రమణా ఓ
కరుణా మయగురు దేవా! కరుణా మూర్తీ!
అరుణగిరీశుని నిరతము
మురువగ ధ్యానించు నిన్ను మరువను రమణా!!
13.కం.ఒకటో,రెండో,మూడో
అకటా ! నేడో,రేపో,అగునది లేరా!
వికటాట్టహాస మెందుకు
అకటా!ముగియునువెంటనెఅదియును రమణా!
..................................
రమణ మహర్షి స్మరణలో8.11.2015
.............................................
14.భూతావాసా!మాన్యః
పూతాత్మా!పరమాత్మా!పరమ స్పష్ఠా!
ధాతా!ధన్వీ!రుద్రా
నేతా వహ్నీ వివిక్తా!నహుషా రమణా!!
15. విరతా విరామ మార్గా
పురుషా! ప్రణవప్రాణా!పరమశ్రేష్ఠీ!
పరమాత్మా! ఈశానః
గురుతమ ధామా!జేతా! గోప్తా రమణా !!
....................................................
10.11.2015
..................................................
16. శ్రీమాన్ సహస్ర మూర్థా
భీమా !విరతా !జీవా !భగహా వీరా !
శ్రీమాన్ లోకస్వామీ
ధామా భీమా !హేతూ! ధరణీ రమణా !!
17.విశ్వం స్వాంగా శూరజ..
నేశ్వర గహనా భగహా నైకశృంగా!
విశ్వం విష్ణుా సాక్షీ
నశ్వర జగతిన నను విడచితివా రమణా!!
18. బాలలదీ లోకమ్మని
బాలల వలె బతుకు నీడ్వ బాగగు రమణా!
బాలలు కానిది ఎవరట
బాలలె!! బాలలె! అందరు బాలలె నాడో! నేడో!
.........14.11.2015....................................
🌺గుడిపల్లి వీరారెడ్డి Sk no 305🌺
...............................................
19. మౌనమె నీసందేశము
మౌనమె తవ సాన్నిధ్యం బౌనది యనఘా!
మౌనమె నీ రూపమ్మది
మౌనమె మాకిచ్చిన వర మౌనది రమణా,!!
15.11.2015
20. కవితల, కదనంబిదియా?
రవితలపెట్టిన, కవితా రాగలహరియా,?
కవితా, సైనిక వలయపు
నవయుగ వ్యూహం,చూడర నైకశృంగా!
🌺కవి పేరు
గుడిపల్లి వీరారెడ్డి Sk no 305
Sk no. 305
21.అరుణాచలమది రమణుని
కరుణాశ్రమ తావది లే కనుగొన వీరా !
నిరుపమ సద్గుణ కీర్తీ !
కరువేమిటి ?నినుగొలవగ కరుణా రమణా!
18.11.2015
22. తండ్రీ! బాపూ! డాడీ !
నండ్రీ! క్షేమం ! బాబో ! నాన్నా ! వీరా !
తండ్రీ ! తల్లే సర్వం
తండ్రే సర్వం బనియన తరమా రమణా!!
19.11.2015
.............................................
గుడిపల్లి వీరారెడ్డి
నెం1 నుండి 20 పద్యాలు
..................................................
శీర్షిక.
ఔనౌనరునాచలమది
..................................................
1.కం.ఒౌనౌనరుణా చలమది
ఒౌనౌనెవరైనా సరె ఒౌదల దాల్చే
తానౌ తానౌతానౌ
తానౌననుభావనొదిలితాత్మ్యంబొందన్!
5.11.2015.ఖమ్మం
2.కం.అరుణా చలశివ శంభో
కరుణా మయశివ దేవా! కావగ రావా!
అరుణాద్రిని చేరంగా
కరుణా సముద్ర వేగమె కావవ రమణా!!
3.కం.అన్నామలైశివయ్యా!
ఉన్నామలైని ఎదలోనుంచుక దేవా!
నన్నాడించుచు నిక్కడ
ఉన్నావాఏమిటయ్య ఉత్పాతంబుల్!!
4.కం.రమణుడు కొలిచెను కాదా
రమణీయంగా చలం తరించెను వీరా!
కమనీయంగా ఎల్లరు
సుమనోహరముగభజించసుందర శంభో!!
5.కం.లింగోద్భవమయ్యెనిచట
లింగోద్భవమూర్తివీవు లింగా శంభో,!
లింగోద్భవగిరికొలిచితి
లింగోయనిఅరుణాచలలింగంబంటన్
6.కం.మహదేవా నీ మహిమలు
అహరహమవలోకించగ అర్థం బగునే!
మహదేవాయనిమదిలో
సహనముతోకీర్తించన్ సతతముమేలౌ!!
7.కం.రమణుడు మోపెను పాదము
కమనీ యమాకథనువిన కనికర మొందన్
కమనీయంబౌసుందర
రమణుల అరుణాచలకథ రమ్యం రమణా !!
8.కం.గౌతమ బుుషిపుంగవుఘో
రతపము గౌరిని కాయగ రాణించెనుగా!
గౌతమునంతటివాడే
సతతము కీర్తించినట్టి సత్యము రమణా !!
9.కం.అరుణగిరినాథ మమ్మా
దరించ వేడుకొ నుచుంటి!దయచూడగదే!
విరబూయగమాహృదయం
నిరతమునీపైభక్తితొ నిర్మల రమణా !!
10.కం.ఈతిరువణ్ణామలై
మాతిరు మంజన మంత్రం మాదై రమణా!
ఈ తిరువణ్ణామలై
ఆతిరు వేల్పే తిరుచ్చి ఆలంబనమై!!
11.కం.సుందరలగమ్మల సుతుడు
సుందర రూపుండాతడుసురశూరుండౌ
అందరి మన్నన లందిన
కందర్పుడు రమణుండై కాంతిని జిమ్మెన్,!!
12.కం.అరుణాచల రమణా ఓ
కరుణా మయగురు దేవా! కరుణా మూర్తీ!
అరుణగిరీశుని నిరతము
మురువగ ధ్యానించు నిన్ను మరువను రమణా!!
13.కం.ఒకటో,రెండో,మూడో
అకటా ! నేడో,రేపో,అగునది లేరా!
వికటాట్టహాస మెందుకు
అకటా!ముగియునువెంటనెఅదియును రమణా!
..................................
రమణ మహర్షి స్మరణలో8.11.2015
.............................................
14.భూతావాసా!మాన్యః
పూతాత్మా!పరమాత్మా!పరమ స్పష్ఠా!
ధాతా!ధన్వీ!రుద్రా
నేతా వహ్నీ వివిక్తా!నహుషా రమణా!!
15. విరతా విరామ మార్గా
పురుషా! ప్రణవప్రాణా!పరమశ్రేష్ఠీ!
పరమాత్మా! ఈశానః
గురుతమ ధామా!జేతా! గోప్తా రమణా !!
....................................................
10.11.2015
..................................................
16. శ్రీమాన్ సహస్ర మూర్థా
భీమా !విరతా !జీవా !భగహా వీరా !
శ్రీమాన్ లోకస్వామీ
ధామా భీమా !హేతూ! ధరణీ రమణా !!
17.విశ్వం స్వాంగా శూరజ..
నేశ్వర గహనా భగహా నైకశృంగా!
విశ్వం విష్ణుా సాక్షీ
నశ్వర జగతిన నను విడచితివా రమణా!!
18. బాలలదీ లోకమ్మని
బాలల వలె బతుకు నీడ్వ బాగగు రమణా!
బాలలు కానిది ఎవరట
బాలలె!! బాలలె! అందరు బాలలె నాడో! నేడో!
.........14.11.2015....................................
🌺గుడిపల్లి వీరారెడ్డి Sk no 305🌺
...............................................
19. మౌనమె నీసందేశము
మౌనమె తవ సాన్నిధ్యం బౌనది యనఘా!
మౌనమె నీ రూపమ్మది
మౌనమె మాకిచ్చిన వర మౌనది రమణా,!!
15.11.2015
20. కవితల, కదనంబిదియా?
రవితలపెట్టిన, కవితా రాగలహరియా,?
కవితా, సైనిక వలయపు
నవయుగ వ్యూహం,చూడర నైకశృంగా!
🌺కవి పేరు
గుడిపల్లి వీరారెడ్డి Sk no 305
Sk no. 305
21.అరుణాచలమది రమణుని
కరుణాశ్రమ తావది లే కనుగొన వీరా !
నిరుపమ సద్గుణ కీర్తీ !
కరువేమిటి ?నినుగొలవగ కరుణా రమణా!
18.11.2015
22. తండ్రీ! బాపూ! డాడీ !
నండ్రీ! క్షేమం ! బాబో ! నాన్నా ! వీరా !
తండ్రీ ! తల్లే సర్వం
తండ్రే సర్వం బనియన తరమా రమణా!!
19.11.2015
No comments:
Post a Comment