ఐలేని రాంరెడ్డి, యాదగిరిగుట్ట
విజయ వీణా రమా నవినుర రామా
వేయి మంది కవుల వేల కవితలు విరియ
వేదికైనట్టి వాట్ఆప్ ను వేనోళ్ళు పొగ డు
వేవేల కవితలు విరియు వెయ్యేల్లు వర్దిల్లు
విజ్ఞాన సుతులార వినుము రామ!
చెరువు ఎండినపుడు చెదలు చేపను తినును
చెరువు నిండిన చేప తినును చెదలు
విర్రవీగకురా సునతి విధియెట్ల వుండునో
విజయవీణ రమా వినుము రామా
ఎంతచేసినగాని ఏరోజుకారోజు
పీట గడవనివారు పుట్టెడుండ్రు
అన్ని ఉన్నవాడ ఆయసంబేళరా
విజయ వీణ రమా వినుము రామా
సౌందర్యమతిగున్న సతులు కలిగిన పతులు
పొందలేరు సుఖము ఎందులోను
మేనిపైనీ శ్రద్ధ మొగనిపై ఉండదు
విజయ వీణ రమా వినుము రామా
విద్య ఎంత ఉన్న వినయంబు లేకున్న
వికువ నీది ఇలలో వెలుగలేదు
మసిబారిన దీపమెలిగునెట్లిచ్చురా
విజయ వీణ రమా వినుము రామా
మంచినీళ్లు దొరక్క మహభాగ్యమయ్యే
మారుమూలనైన దొరుకు మందునేడు
మంచినీళ్ళకన్న మందెక్కువాయెరా
విజయ వీణ రమా వినుము రామా
నిత్యము నిరసన చికాకు చింతన
హృదయ స్పందన హెచ్చి రక్తపోటు ( బి.పి ) దెచ్చు
ప్రశాంత చిత్తము పలు శుభముల నిచ్చు
విజయ వీణా రమా వినుము రామ!
కూతురని కోడలని బేదభావము లేక
కాంచిన యత్తకు కడకు సుఖము
కోడల్ల చరపట్టు యత్త కడయాగము
విజయ వీణా రమా వినుము రామ!
కొట్లాడ కొట్లాడ కొత్త రాష్ట్రం బొచ్చె
ప్రభువులకేమో కొత్త పదవులోచ్చే
ప్రజలకేమొచ్చెనో ఆ ప్రభువుకే ఎరుక
విజయ వీణా రమా వినుము రామ!
దర్శనంబుకెళ్ళి దర్శించు దేవుని
నిండు మనసు నిలిపి నిజముగాను
అయ్యవార్లను చూసి ఆనంద పడబోకు
విజ్ఞాన సుతులార వినుము రామ!
ఊహతో ఏదైనా ఉహించ వచ్చు ను
అనుకున్నది అనుభవించవచ్చు
భగవంతుడినచ్చిన భలమైన శక్తిరా
విజయ వీణా రమా వినుము రామ!
రామయణము చదువ రాసి యుండపలెను
చదువు భారతమ్ము భాగ్యదాత
ఇతిహాసములు తెలుపు ఇహ పరమ్ములగుట్టు
( ఇతిహాసములు చదువ ఇంగితం వచ్చురా )
విజయ వీణా రమా వినుము రామ!
విజయ వీణా రమా నవినుర రామా
వేయి మంది కవుల వేల కవితలు విరియ
వేదికైనట్టి వాట్ఆప్ ను వేనోళ్ళు పొగ డు
వేవేల కవితలు విరియు వెయ్యేల్లు వర్దిల్లు
విజ్ఞాన సుతులార వినుము రామ!
చెరువు ఎండినపుడు చెదలు చేపను తినును
చెరువు నిండిన చేప తినును చెదలు
విర్రవీగకురా సునతి విధియెట్ల వుండునో
విజయవీణ రమా వినుము రామా
ఎంతచేసినగాని ఏరోజుకారోజు
పీట గడవనివారు పుట్టెడుండ్రు
అన్ని ఉన్నవాడ ఆయసంబేళరా
విజయ వీణ రమా వినుము రామా
సౌందర్యమతిగున్న సతులు కలిగిన పతులు
పొందలేరు సుఖము ఎందులోను
మేనిపైనీ శ్రద్ధ మొగనిపై ఉండదు
విజయ వీణ రమా వినుము రామా
విద్య ఎంత ఉన్న వినయంబు లేకున్న
వికువ నీది ఇలలో వెలుగలేదు
మసిబారిన దీపమెలిగునెట్లిచ్చురా
విజయ వీణ రమా వినుము రామా
మంచినీళ్లు దొరక్క మహభాగ్యమయ్యే
మారుమూలనైన దొరుకు మందునేడు
మంచినీళ్ళకన్న మందెక్కువాయెరా
విజయ వీణ రమా వినుము రామా
నిత్యము నిరసన చికాకు చింతన
హృదయ స్పందన హెచ్చి రక్తపోటు ( బి.పి ) దెచ్చు
ప్రశాంత చిత్తము పలు శుభముల నిచ్చు
విజయ వీణా రమా వినుము రామ!
కూతురని కోడలని బేదభావము లేక
కాంచిన యత్తకు కడకు సుఖము
కోడల్ల చరపట్టు యత్త కడయాగము
విజయ వీణా రమా వినుము రామ!
కొట్లాడ కొట్లాడ కొత్త రాష్ట్రం బొచ్చె
ప్రభువులకేమో కొత్త పదవులోచ్చే
ప్రజలకేమొచ్చెనో ఆ ప్రభువుకే ఎరుక
విజయ వీణా రమా వినుము రామ!
దర్శనంబుకెళ్ళి దర్శించు దేవుని
నిండు మనసు నిలిపి నిజముగాను
అయ్యవార్లను చూసి ఆనంద పడబోకు
విజ్ఞాన సుతులార వినుము రామ!
ఊహతో ఏదైనా ఉహించ వచ్చు ను
అనుకున్నది అనుభవించవచ్చు
భగవంతుడినచ్చిన భలమైన శక్తిరా
విజయ వీణా రమా వినుము రామ!
రామయణము చదువ రాసి యుండపలెను
చదువు భారతమ్ము భాగ్యదాత
ఇతిహాసములు తెలుపు ఇహ పరమ్ములగుట్టు
( ఇతిహాసములు చదువ ఇంగితం వచ్చురా )
విజయ వీణా రమా వినుము రామ!
కవితలపై మీ అభిప్రాయాలను తెలియజేయగలరు
ReplyDeleteకవితలపై మీ అభిప్రాయాలను తెలియజేయగలరు
ReplyDeleteఏమని చెప్పను? ఇటనే
ReplyDeleteనేమని చెప్పను?బ్లాగుల పేరున వీరా!
ఆమని తెచ్చెను కృష్ణుం
డామని తెచ్చెను రామున కామని తెచ్చెన్!
ధన్యవాదాలు
ReplyDeleteధన్యవాదాలు
ReplyDelete